Victory venkatesh forth comingmovie

victory venkatesh forth comingmovie, body guard, relesing on bhogi festival

victory venkatesh forth comingmovie, body guard

3.1.2.gif

Posted: 01/09/2012 01:08 PM IST
Victory venkatesh forth comingmovie

         3.2 విక్టరీ వెంకటేష్, అందాల తార త్రిష జంటగా నటిస్తోన్న చిత్రం `.బాడీగార్డ్`. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. భోగి పండుగ రోజు అంటే ఈనెల 14న `బాడీగార్డ్` ప్రేక్షకుల ముందుకు రానుంది.

          ఈ చిత్ర విజయం పై మూవీ యూనిట్ చాలా ధీమాగా ఉంది. ఇప్పటికే వివిధ భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా వెంకటేష్ ఇప్పటివరకూ నటించిన మూవీస్ రికార్డులన్నీ తిరగరాస్తుందని నిర్మాత బెల్లంకొండ సురేష్ అంటున్నారు. ఆడియో ఎంత సక్సెస్ అయిందో, సినిమా కూడా అంతే విజయవంతం అవుతుందని దర్శకుడు గోపీచంద్ చెబుతున్నారు.

          తమన్ సంగీతం. కోన వెంకట్ సంభాషణలు, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి లెరిక్స్ అందించగా, రామ్ లక్ష్మణ్ స్టంట్స్.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young rebal star prabhas
Nadamoori natasimham balakrishna new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles