Tollywood and bollywood actress aasin

tollywood and bollywood actress aasin, enter into tv screen, which will produce by utv

tollywood and bollywood actress aasin, enter into tv screen

2.11.gif

Posted: 01/09/2012 11:01 AM IST
Tollywood and bollywood actress aasin

         2.1అందాల నటి ఆశిన్ ఇకపై బుల్లితెర పైనా సందడి చేయనుంది. యూటీవీ సమర్పిస్తోన్న `సూపర్ స్టార్ శాంటా` అనే ప్రోగ్రామ్ లో ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. ఈ కార్యక్రమంలో ఆసిన్ అగోనీ ఆంట్ పాత్రలో కనిపిస్తారు.

          దీనిపై ఆసిన్ చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రేక్షకులతో నేరుగా కలిసే అవకాశం ఈ కార్యక్రమం తనకు కలిపిస్తుందని అంటోంది. తెలుగు చిత్రసీమలో తన హవా చూపించి బాలీవుడ్ లోనూ తన స్థానాన్ని పదిలపరచుకుంటోన్న ఆసిన్ ప్రస్తుతం `బోల్ బచ్చన్`, `హౌస్ పుల్ 2` చిత్రాల్లో నటిస్తున్నారు.

…avnk


                                                                                                     


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nadamoori natasimham balakrishna new movie
Mega power star ram charan tej  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles