Mega power star ram charan tej

mega power star ram charan tej, forthcoming movie rachha , first look will be release in sankranti

mega power star ram charan tej, forthcoming movie rachha

12.1.gif

Posted: 01/07/2012 05:53 PM IST
Mega power star ram charan tej

     ramcharan__inner_photoమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ `రచ్చ` ఫస్ట లుక్ సంక్రాంతికి విడుదల కానుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం అధ్బుతంగా వస్తోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. హీరో, హీరోయిన్లు మెడికోలు గా నటిస్తోన్న ఈ సినిమా ఫైటింగ్ సన్నివేశాలు శ్రీలంక, చైనా, బ్యాంకాక్ దేశాల్లో చిత్రీకరించారు.

          చరణ్ సరసన తమన్నా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకం పై ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్లు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood and bollywood actress aasin
Taapsee acting in gundello godari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles