Taapsee acting in gundello godari

Taapsee pannu, tapsi pannu, tapsi, taapsee, jummandi nadam, mr perfect taapsee, taapsee

Taapsee acting in Gundello Godari

tapsi-1.gif

Posted: 01/07/2012 05:17 PM IST
Taapsee acting in gundello godari

taapsee-pannu

 

ఢిల్లీ భామ తాప్సి లక్ష్మి మంచు నటిస్తూ, నిర్మిస్తున్న 'గుండెల్లో గోదావరి' లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో, లంగా, వోణి, రెండు జడలు, బొట్టు, కాటుక, గాజుల తో అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషిస్తోంది తాప్సి... పూర్తిగా సిటీ జీవితాన్ని చూసిన తనకు, ఈ లుక్ ఎంతగానో నప్పిందని ఇక తన వంతు కృషి చేసి ఈ పాత్రకు న్యాయం చెయ్యడమే తన పని అని చెప్పుకొచ్చింది తాప్సి. అలాగే ఈ మధ్య తనకు ఎదురైన సంఘటన గురించి చెప్తూ, 'షూటింగ్ పూర్తీ చేసుకుని, కారులో హైదరాబాద్ కి వస్తుండగా, ఒక చిన్న ఊరిలో కార్ ఆగిపోయింది. ఎం చెయ్యాలో తెలియక, కార్ దిగి ఒక అయిదు నిమిషాలు నించున్నాను. అంతే దాదాపు ఒక యాభై మంది జనం 'మీరు తాప్సి కదా?' అంటూ వచ్చేసారు. ఖంగు తిన్న నేను నా అసిస్టెంట్లు 'నేను తాప్సి కాదు' అని చెప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళేదో చేస్తారని కాదు కాని, నేను తాప్సి అని ఒప్పుకుంటే ఫోటోలు, ఆటోగ్రాఫ్ లు అంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తారని.. ఇక సమయానికి కార్ కూడా పని చెయ్యడం వాళ్ళ మేము అక్కడి నుండి వెంటనే పరార్. బహుసా, ఇటువంటి సంఘటన ఇంకెవ్వరి ఎడువ్రవ్వదేమో; అని చెప్పుకొచ్చింది తాప్సి. మరి ఈ సంఘటన ఆ మే గుండెల్లో గోదావరి పారేల చేసిందట.

ఏమైనా, ఈ స్టార్డం నుండి తప్పించుకోవడానికి, సూపర్ స్టార్ రజని కాంత్ వంటి వారే మారు వేషం లో బయటికి, వారి సినిమాలు జనాల మధ్య ధియేటర్ లో చూడడానికి వెళుతుంటే, ఇక తాప్సి కూడా ఇలాంటి సంఘటనలకి అలవాటు పడాలి మరి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega power star ram charan tej
Tollywood hero akkineni nagarjuna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles