Tussel between salman and sharukh beyond professional competition

tussel between salman and sharukh beyond professional competition, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

salman-sharukh1.gif

Posted: 01/02/2012 04:32 PM IST
Tussel between salman and sharukh beyond professional competition

                salman-sharukh

ఎన్నో సంవత్సరాలుగా హిందీ సినీ రంగంలో బాదుషా గా పేరుగాంచిన షారుఖ్ ఖాన్ ని సల్మాన్ ఖాన్ పోయిన సంవత్సరం నుంచీ వెనక్కి తోసేసే ప్రయత్నంలోనే ఉన్నాడు. డబ్బుని ధారాపాతంగా పోసి పెద్ద ఎత్తున నిర్మాణం, ప్రమోలకు ఖర్చుపెట్టిన రా వన్ సినిమా ను కూడా సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ వెనక్కి నెట్టేసింది. 2011 లో నెట్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన మూవీ బాడీగార్డ్ అని తేలి షారుఖ్ ని నిరుత్సాహపరచింది. 2011లో ఎక్కువ బడ్జెట్ సినిమా రావన్ అయినా ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించింది మాత్రం బాడీగార్డ్ సినిమానే.

 బాడీ గార్డ్ తర్వాత స్థానంలో నిలిచిన రావన్ కి చేరువలోనే మిగతా సినిమాలు కూడా ఉన్నాయి. అవి, సింఘం, ఢిల్లీ బెల్లీ, రెడీ. సింఘం అజయ్ దేవ్ గణ్ దైతే, ఢిల్లీ బెల్లీ అమీర్ ఖాన్ దైతే, రెడీ మళ్ళీ సల్మాన్ ఖాన్ దే. సల్లూ ముబారక్.

 అయితే సల్మాన్, షారుఖ్ ల మధ్య పోటీ కేవలం వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా ఒక పార్టీలో విభేదాలొచ్చాయి. 2007 లో కత్రినా కైఫ్ జన్మదిన వేడుకలకు హాజరైన వీరిద్దరి మధ్యా మద్యం మత్తులో పరస్పర ధూషణలు, దరిమిలా చేతులుపయోగించుకునేవరకూ వచ్చి ఆగింది. కానీ వైషమ్యాలు మాత్రం అంతరించలేదు.

 -శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allari naresh new movie starts
Will sonam soon say kolaveri di  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles