Will sonam soon say kolaveri di

telugu news,telugu movies,telugu movies online,movies online,online gossip,telugu gossips,breaking news in ap,andhra news,south indian movies,telugu film news,hot galleries,telugu videos,telugu movie updates,andhra site,telugu site,telugu online,southscope,ap gossips,telangana news,telangana movies,namaste telangana,andhra politics,kosta news,seemandra,konaseema,visakhapatnam news,vijayawada news,kakinada news,tirupathi news,hyderabad news,telugu hot news,telugu blogs,telugu font,telugu fun,telugu comedian,tamil gossips,tamil news,malayalam news,malayalam gossips,kannada news,kannada gossips,kannada free movies,telugu hot movies and updates,free sms to andhra,krify,software development in andhra,software companies in andhra,iphone development,telugu iphone app,telugu ipad app,telugu android apps,shreya goshal,play back singer,tollywood,bollywood,Gossips

The year 2012 will see Sonam Kapoor learn a whole new language Tamil. All this is apparently in.

Will Sonam soon say Kolaveri Di.GIF

Posted: 01/01/2012 03:02 PM IST
Will sonam soon say kolaveri di

Sonam_kapoor

బాలీవుడ్ బబ్లీగర్ల్ త్వరలో వై దిస్ కొలై వెరిడి అని పాడనుందట. అలాగని ఈమె ధనుష్ 3 చిత్రంలో నటించబోతుందని అనుకోకండి. ఈమె నటించనున్న తొలి తమిళ చిత్రం పూక్క డై. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నటించడం ప్యాషన్‌గా భావిస్తున్న ఈ ముంబయి భామ ఈ చిత్రం కోసం తమిళ భాషను నేర్చుకుంటోందట. పాత్రను పోషించే నాటికి భాషపై పట్టు ఉం డాలని దర్శకుడు మణిరత్నం భావిస్తున్నారట. భాష తెలిసినప్పుడే పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌ను, హావభావాలను వ్యక్తం చేయడం సులభం అవుతోంది. మణిరత్నం సూచించడంతో ఈ పంజాబి ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ భాషతో కుస్తీ పడుతున్నారట. పూక్కడే చిత్రం నూతన సంవత్సరం ప్ర థమార్థంలో ప్రారంభం కానుండడంతో అప్పటికి తమిళ భాష నేర్చేసుకుంటానని సోనం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tussel between salman and sharukh beyond professional competition
Deeksha seat enjoy the holydays  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles