Allari naresh new movie starts

allari naresh new movie starts, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

allari naresh new movie starts, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

allari-1.gif

Posted: 01/03/2012 01:19 PM IST
Allari naresh new movie starts

allari-nareshహీరో అల్లరి నరేష్ సినమాలన్నీ హాస్యం ప్రధాన ఇతివ్రుత్తంగా సాగేవే.. అందుకు తగ్గట్టుగానే ఆయన సినిమా టైటిల్స్ కూడా వినగానే నవ్వులు కురిపించేలా ఉంటాయి. ఇదే కోవలో వచ్చినవే.. తొట్టిగ్యాంగ్, అత్తిలి సత్తిబాబు, సీమశాస్త్రి, బెట్టింగ్ బంగార్రాజు, సీమటపాకాయ్, తదితర చిత్రాలు. తాజాగా.. మడతకాజా.. అయితే ఇప్పుడు నరేష్ మరో విచిత్రమైన టైటిల్ తో తెరపైకి రానున్నాడు. ఆ మూవీ టైటిల్ ఏమిటంటే `నెలతక్కువోడు` .. ఈ పదాన్ని సాధారణంగా వ్యంగ్య పరిభాషలో వాడుతూ ఉంటారని మనకు తెలుసు.

అల్లరి నరేష్ సినిమాలకు బాక్స్ అఫీస్ వద్ద కనీస భద్రత ఉంటుందనేది ఇండస్ట్రీలో నమ్మకం. అందుకు తగ్గట్టుగానే ఆయన సినిమాలు కలెక్షన్ల పరంగా బోర్లా పడిన సందర్భాలూ చాలా అరుదు. త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్న `నెలతక్కువోడు` సినిమాను సత్తిబాబు డైరెక్ట్ చేయబోతున్నారు. చంటి అడ్డాల నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కావాల్సిఉంది.

ఇటీవల విడుదలైన అల్లరి నరేష్ సినిమా మడతకాజా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోవటంతో `నెలతక్కువోడు` చిత్ర కథాంశంపై నరేష్ మంచి హోప్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Katrina kaif in dhoom 3
Tussel between salman and sharukh beyond professional competition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles