Mamatha mohandas taking break for movies

Mamatha Mohandas Telugu Actress, Mamatha Mohandas Taking break for Movies, Mamatha Mohandas Marriage, Mamatha Mohandas Breaking News

Mamatha Mohandas Telugu Actress, Mamatha Mohandas Taking break for Movies, Mamatha Mohandas Marriage, Mamatha Mohandas Breaking News.

Mamatha Mohandas Taking break.gif

Posted: 12/21/2011 04:13 PM IST
Mamatha mohandas taking break for movies

Mamata-mohandas

తెలుగు, తమిళ, మళయాళం భాషల్లో నటించి తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది మమతా మోహన్ దాస్. నటనే కాకుండా సింగర్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈమె తెలుగులో పాడిన ఆకలేస్తే అనే పాట ఎంత హిట్టు అయిందో తెలిసిందే.

అయితే ఈమె మరికొన్ని రోజుల్లో పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈమె వివాహం ప్రజీత్ తో ఈనెల 28న జరగబోతుంది. గత కొన్ని రోజుల నుండి తెలుగు లో అవకాశాలు లేకున్నా తమిళ, మళయాల చిత్రాల షూటింగ్ లో బిజీబిజీగా ఉంటుంది. ఈమె పెళ్ళికి గడువు దగ్గర పడుతుండటంతో.... ఈమె కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ చెప్పాలనుకుందట. ఈ నేపథ్యంలోనే నేటి నుండి అనగా 21.12.2011 షూటింగ్ కి స్వస్తి చెప్పి పెళ్ళి పనుల్లో మునిగిపోవాలనుకుంటుంట.

పెళ్ళి తరువాత కూడా ఈ సెలవులను మరో నెలరోజులు తీసుకోవాలని భావిస్తుందట. కొత్తగా పెళ్ళి చేసుకున్న మమతా మోహన్ దాస్ తన భర్తతో కొత్త దాంపత్య జీవితంలోని మధురాను భూతులను రుచి చూసిన తరువాతనే తీరిగ్గా షూటింగ్ లో పాల్గొనాలనుకుంటుందని అక్కడి వారు అనుకుంటున్నారు. ‘‘అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మమతా’’

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot heroine shriya saran busy with private partys
Vishnu withdrawn ownership of telugu warriors  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles