Hot heroine shriya saran busy with private partys

Shriya Saran Busy with Ramp Walks, Actress Shriya Saran Hot,Hot Heroine Shriya Saran Busy With Private Partys,Shriya Saran Hot

Shriya Saran Busy with Ramp Walks, Actress Shriya Saran Hot,Hot Heroine Shriya Saran Busy With Private Partys,Shriya Saran Hot.

Hot Heroine Shriya Saran.GIF

Posted: 12/22/2011 04:32 PM IST
Hot heroine shriya saran busy with private partys

Sreeya

పూర్వకాలంలో మన పెద్దలు ఓ సామెత చెబుతూండేవారు అదేంటంటే... ‘‘చింత చచ్చినా దాని పులుపు మాత్రం చావలేదు’’ అనే సామెత లాగ ఉంది శ్రీయ సంగతి చూస్తుంటే.... శ్రేయ చరణ్ ని అందరు ప్రస్తుతం బి గ్రేడ్ హీరోల ప్రక్కన మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. ఒకప్పుడు ఏ గ్రేడ్ హీరోలందరి ఆరాధ్య హీరోయిన్ అయిన శ్రియ తన కెరీర్ లో వచ్చిన బ్యాడ్ టైంని పెద్ద మనసుతో స్వీకరించి ఎవరు ఆఫర్లు ఇస్తే వాటితోనే సంతోషడుతుంది.

నటిగా రేంజ్ పడిపోయినా కానీ శ్రేయలోని అందాలు మాత్రం తగ్గలేదు. ఆమె సెక్సీనెస్ పరంగా గాకీ, గ్లామర్ పరంగా గానీ ఆమెకు వచ్చిన లేటు ఏమి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ అందాలు హొయలు పోయడంలో శ్రేయానే ఫస్ట్. ర్యాంప్ ఎక్కితే దానికి వేడెకికంచకుండా కిందకి దిగదు. ఇప్పటికీ ఈమె అందాలు ఆరబోస్తే కళ్ళు కాయలు కాసేలా చూసేవారు బోలెడు మంది ఉన్నారు. కాబట్టి శ్రేయకి అవకాశాలు అంత మాత్రం ఉన్నా అందాలకు మాత్రం కొదవ లేదని ‘‘చింత చచ్చినా.... పులుపు చావలేదు’’ అనే సామెతతో శ్రేయని కామెంట్ చేస్తున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahehs babu kajal romance in businessman movie
Mamatha mohandas taking break for movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles