Vishnu withdrawn ownership of telugu warriors

Vishnu, Vishnu Withdrawn Ownership Of Telugu Warriors, CCL Second season, Vishnu, Vishnu Withdrawn Ownership Of Telugu Warriors, CCL Second season

Vishnu, Vishnu Withdrawn Ownership Of Telugu Warriors, CCL Second season, Vishnu, Vishnu Withdrawn Ownership Of Telugu Warriors, CCL Second season

Vishnu Withdrawn Ownership Of Telugu Warriors.gif

Posted: 12/21/2011 04:08 PM IST
Vishnu withdrawn ownership of telugu warriors

CCL-Team

ప్రముఖ తెలుగు హీరో మంచు మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు ’సినీ తారల క్రికెట్ లీగ్’ సీసీఎల్ మొదటి సీజన్ లో తెలుగు వారియర్స్ టీమ్ ని సొంతం చేసుకుని మొదటి సీజల్ లో ఆడిన విషయం తెలిసిందే. ఇక రెండో సీజన్ కి సంబంధించి షెడ్యూలు విడుదల అయిన విషయం తెలిసిందే.

అయితే తెలుగు వారియర్స్ టీంని మంచు విష్ణు అమ్మేశాడని వార్తలు. ఈ టీంని 5 కోట్లకు ఏఎమ్మార్ గ్రూపుకు విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి సీజన్ లో కప్ గెలవకపోవడంతో మంచు విష్ణుకి అంత పెద్దగా లాభం రాకపోవడంతోనే దీనిని అమ్మేసాడని అనుకుంటున్నారు.

దీనికి కారణం విష్ణుకి తెలిసిన వారు వేరే చెబుతున్నారు. తన తండ్రి నెల కొల్పిన ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన కొన్ని కీలకమైన మైన పనులు చూసుకోవాల్సి రావడంతో టైం సరిపోక దీనిని అమ్మేశాడని అంటున్నారు. ఈ టీంని అమ్ముకున్నా విష్ణుమాత్రం సీసీఎల్ లో ఆడుతాడని అంటున్నారు.
ఒకవేళ విష్ణుకి మొదటి సీజన్ లో నష్టం రాబట్టే అమ్మేశాడని, భారీగా నష్టాలు రావడంతో తన భార్య విరోనిక సలహా మేరకు అమ్మేశాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamatha mohandas taking break for movies
Eega in three languages  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles