Trisha in bodyguard

Trisha in “Bodyguard”.News,Telugu movie news, latest news, political news, Updated Movie NewsTrisha in “Bodyguard”

Trisha in “Bodyguard”.News,Telugu movie news, latest news, political news, Updated Movie News:Trisha in “Bodyguard”

Trisha in Bodyguard.gif

Posted: 12/17/2011 05:38 PM IST
Trisha in bodyguard

Thrishaత్రిష... మొన్నటి వరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా  వెలుగొందింది. దీంతో ఆమెలో కోరికలు విపరీతంగా పెరిగాయి. అంటే డబ్బు సంపాదించాలనే కోరిక అన్నమాట. దీంతో ఆమె చూపు బాలీవుడ్ పై పడింది. అక్కడికి ఎన్నో ఆశలతో అడుగుపెట్టి, ఎన్నో అందాలను ఆరబోసినా అక్కడి జనాలు మాత్రం తనకున్న కాస్తో కూస్తో అందాలను మాత్రమే జుర్రుకొని పిప్పిలాంటి త్రిషను మాత్రం వదిలేశారు. దీంతో ఆమెకు అక్కడ ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. కానీ తరువాత తెలుగులో 2011 త్రిషకు తీన్‌మార్‌ రూపంలో టాలీవుడ్ లో  నిరాశే మిగిల్చినా కోలీవుడ్ లో ‘మాంగత్తై’ రూపంలో హిట్‌ ఇచ్చి ఊరటనిచ్చింది. అయితే 2012లో త్రిష ఒక్కసారిగా టాలీవుడ్ లో కొత్త హీరోయిన్లందరికీ ఝలక్‌ ఇవ్వబోతోంది. హీరో వెంకటేష్‌తో ముచ్చటగా మూడోసారి ‘బాడీగార్డ్‌’తో జతకడుతున్న త్రిష జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రం ‘దమ్ము’లో కూడా తన పాత్ర ఎంతో దమ్మున్నదంటోంది. పైగా యంగ్‌ టైగర్‌తో పోటీపడి క్యూట్‌గా కనిపించేందుకు చాలా స్లిమ్ గా తయారయింది. ఈ మధ్య ‘బాడీగార్డ్‌’ ఫంక్షన్‌లో రెడ్ ఫ్రాక్‌లో చాలా క్యూట్‌గా కనిపించింది. ‘సీతమ్మ వాకిట్లో ...’ చిత్రంలో ప్రిన్స్‌ మహేష్‌ పక్కన వదినగా చేయనని నిక్కచ్చిగా చెప్పేసింది. అందుకే రాబోయే సంవత్సరంలో హుషారుగా మరిన్ని చిత్రాలతో జోరు పెంచాలనుకుంటుంది త్రిష..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hansika motwani slims down for her second film
Amala paul might play venkatesh wife  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles