Hansika motwani slims down for her second film

Hansika Motwani slims down for her second film. Hansika,Motwani,slims,down,for,her,second,film

Hansika Motwani slims down for her second film. Hansika,Motwani,slims,down,for,her,second,film

Hansika Motwani slims down.gif

Posted: 12/17/2011 05:42 PM IST
Hansika motwani slims down for her second film

Hansikaహన్సిక మొత్వానీ సినిమాలలో అంతగా రాణించక పోయినా తన అందచందాలతో, నవ్వుతో మాత్రం ప్రేక్షకులకు కొంత వరకు దగ్గరైంది. మరి ఈమె నటించిన సినిమాలు ‘కందిరీగ’ చిత్రం విజయవంతం అయినా ‘ఓ మై ఫ్రెండ్’చిత్రం ఫర్వాలేదనిపించుకున్నా హన్సికకు తెలుగులో పెద్దగా ఆఫర్లేమీ రావడంలేదు.  దీనికి కారణం ఏంటంటే... హన్సిక కాస్త బాగ ‘హనీ’ (తేనె) తాగిన తేనెటీగ లాగా బొద్దుగా తయారవ్వడమే.

ఈమె ఇలా తయారవడంతో అందరు ఈమెను నమిత చెల్లెలు లాగా ఉంది అనే కామెంట్లు చేశారు.
దీంతో కొంత మనస్థాపానికి గురైన హన్సిక తన బరువులు తగ్గించుకోవడానికి ట్రై చేస్తోందట. బొద్దందాలను తమిళులు ఆస్వాదించినా అది కేవలం కొన్నాళ్లేనన్న సంగతి ఆలస్యంగానైనా గ్రహించిన హన్సిక ఇప్పుడు అర్జెంటుగా సన్నబడే చిట్కాల కోసం ట్రై చేస్తోంది. ఇందులో బాగంగానే తన బాడీ సైజులతో పాటు ఎద సైజులు కూడా తగ్గించుకొని నాజూగ్గా కనబడే పనిలో బిజీగా ఉందట. పనిలో పనిగా ఓ తమిళ చిత్రంలో ఫైట్లు కూడా చేసేస్తోంది. యాక్షన్‌ ఓరియెంటెడ్గ చిత్రంగా రూపొందే ఆ చిత్రంలో హన్సిక చేసే వీరోచిత పోరాటాలే హైలైట్‌ అవుతాయంటున్నారు. మరి ఇవన్నీ చేస్తున్న బరువులు ఏమాత్రం తగ్గుతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan dual role in vinayak film
Trisha in bodyguard  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles