Rathinirvedam in telugu

Rathinirvedam Movie Stills - Rathinirvedam Stills, Telugu Movie Rathinirvedam New Stills, Telugu Movie Rathinirvedam New Photo Stills, Tollywood MovieRathinirvedam movie, Rathinirvedam review, Rathinirvedam story, Rathinirvedam telugu movie, Rathinirvedam cast & crew details, release

rathinirvedam in telugu movie,

rathinirvedam in telugu.gif

Posted: 12/07/2011 03:59 PM IST
Rathinirvedam in telugu

rathinirvedam in telugu

మలయాళంలో విజయం సాధించిన 'రతినిర్వేదం తెలుగులోఅదే పేరుతో విడుదల కానుంది. ఎస్‌.వి.ఆర్‌. మీడియా ప్రై.లిమిటెడ్‌ సంస్థ తెలుగులోకి అనువదించింది. డిసెంబరు 16చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చిత్రం గురించి ఎస్‌.వి.ఆర్‌.మీడియా సీఈఓ సీజే శోభ మాట్లాడుతూ ''సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. పెద్ద చిత్రాలు విడుదలకున్నాయి. అవి రిలీజ్‌ అయిన తర్వాత డిసెంబర్‌ మూడో వారంలో సినిమాను ప్రేక్ష కుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం.

ప్రముఖ రచయిత కీ.శే. పి. పద్మరాజన్‌ రాసిన ఒక వినూత్న ప్రేమకథా చిత్రమిది. 1978లో జయభారతి నటించగా 'రతినిర్వేదం పేరుతోనే రూపొంది ఘన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలుకూడా పొందింది. ఇప్పుడు అదే పేరుతోనే మలయాళంలోనే పునర్నిర్మితమై పెద్ద హిట్టయింది. ప్రతి సన్నివేశంలోనూ దర్శకులు టి.కె.రాజీవ్‌కుమార్‌ ప్రతిభ కనిపి స్తుంది. మంచి స్క్రీన్‌ప్లేను సమకూ ర్చారు.

తనకు తెలియకుండానే తనకన్నా ఐదేళ్లు పెద్దయిన అమ్మాయి ఆకర్షణకులోనైన పాత్రలో శ్రీజిత్‌ మెప్పించారు. తనకన్నా చిన్నవాడైన హీరో తనపట్ల ఆకర్షణ పెంచుకోవడాన్ని చూసి అతన్ని ఆకర్షణ నుంచి తప్పించలేని సందిగ్ధ పరిస్థితిలో సతమతమయ్యే పాత్రలో శ్వేతామీనన్‌ జీవించారు. వీరిద్దరి మధ్య కెమిసీని దర్శకులు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి సన్నివేశంలో ఒక విధమైన ఉత్కంఠతతోపాటు చక్కని ఫీల్‌తో కథ నడిపించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha is ready to marry
Siddhartha love failure  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles