Siddhartha love failure

siddhartha love failure, Love Failure, Love Failure Movie, siddhartha Love Failure, Love Failure Stills, Love Failure Movie Photos, Love Failure Wallpapers, Love Failure.

siddhartha love failure

siddhartha love failure.gif

Posted: 12/07/2011 03:41 PM IST
Siddhartha love failure

 siddhartha love failure

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హీరోగా, లవర్‌బోరుగా తనకంటూ స్పెషల్‌ ఐడెంటిటీని క్రియేట్‌ చేసుకున్న యంగ్‌ హీరో సిద్ధార్థ ఇప్పుడు నిర్మాతగా మారారు. ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో సిద్ధార్థ చిత్రనిర్మాణాన్ని చేపట్టారు. వైనాట్‌ స్టూడియోస్‌ అధినేత ఎస్‌.శశికాంత్‌తో కలిసి 'లవ్‌ ఫెయిల్యూర్‌' పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో అమలాపాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రానికి సంబంధించిన షఉటింగ్‌ స్టార్ట్‌ అయింది. హైదరాబాద్‌లో షెడ్యూల్‌ జరుగుతోంది. ఫొటోగ్రఫీ అందిస్తున్న నిరవ్‌ షా, హీరో సిద్ధార్థ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సిద్ధార్థ కెరీర్‌లోనే 'లవ్‌ ఫెయిల్యూర్‌' డిఫరెంట్‌ మూవీగా నిలుస్తుందని నిర్మాత ఎస్‌.శశికాంత్‌ అంటున్నారు. చిత్రానికి సంగీతం: థమన్‌, సినిమాటోగ్రఫీ: నిరవ్‌ షా, సహనిర్మాతలు: సిద్ధార్థ, నిరవ్‌ షా, నిర్మాత: ఎస్‌.శశికాంత్‌, రచన-దర్శకత్వం: బాలాజీ మోహన్‌. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rathinirvedam in telugu
Sonakshi sinha all set to don sexy new look  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles