Trisha is ready to marry

Trisha is ready to marry, trisha as CM, trisha in sandalwood, trisha in Kannada, trisha songs, trisha posters, trisha, trisha mms, trisha boobs, trisha in market, trisha photos, trisha songs, trisha latest, trisha boobs

Trisha is ready to marry

Trisha is ready to marry.gif

Posted: 12/07/2011 05:19 PM IST
Trisha is ready to marry

Trisha is ready to marry

త్రిషను పెళ్లాడాలంటే అర్జంటుగా జంతు ప్రేమికులుగా మారిపోండి...మూగ జీవాల పట్ల ప్రేమను ప్రదర్శించండి... నన్ను పెళ్లాడాలంటే షరతులివే అంటోంది ముద్దుగుమ్మ త్రిష. మధ్యన సినిమాలతో పాటు జంతు సంరక్షణ కార్యక్షికమాల్లో చాలా బిజీగా పాల్గొంటోంది వయ్యారి. మూగ జీవాల పట్ల ఎనలేని వాత్సల్యాన్ని కురిపిస్తోంది. పనిలో పనిగా తనను పెళ్లాడబోయే మగాడు జంతు ప్రేమికుడై వుండాలనే షరతు విధిస్తోంది సొగసరి. చైన్నెలో బ్లూక్లాస్, పెటా నిర్వహిస్తున్న జంతు సంరక్షణ ప్రచార కార్యక్షికమాల్లో పాల్గొన్న సుందరి ప్రధానాకర్షణగా నిలిచింది.

అక్కడ పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది భామ. మీరు పెళ్లాడబోయే మగాడు ఎలా వుండాలని అడిగితే...‘అతనికి ఆస్తిపాస్తులు వుండటం ముఖ్యం కాదు. సున్నితమైన హృదయం వుండాలి. ముఖ్యంగా జంతువుల పట్ల ఆదరణ చూపగలగాలి. జంతువుల్ని ప్రేమించే గుణం అందరికీ వుండదు. మూగజీవాల్ని ప్రేమించే హృదయం వున్నవారు సాటి మనుషుల్ని అద్భుతంగా ప్రేమించగలుగుతారు’ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు లక్షలు పోసి ఖరీదైన విదేశీ కుక్కల్ని కొనుక్కునే బదులు వీధి కుక్కల్ని పెంచుకోవాలని పిలుపునిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Routine love story telugu movie opening
Rathinirvedam in telugu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles