Jayasudha as balakrishnas grandmother

Jayasudha as Balakrishnas grandmother, Adhinayakudu, Jayasudha, Lakshmi Rai and Saloni, Parachuri Murali, M L Kumar Chowdary

Jayasudha as Balakrishnas grandmother

jayasudha.GIF

Posted: 11/29/2011 08:32 PM IST
Jayasudha as balakrishnas grandmother

Jayasudha as Balakrishna’s grandmother

సహజనటి జయసుధ తొలిసారిగా బాలకృష్ణ సరసన నటిస్తున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా పరుచూరి మురళి దర్సకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ‘అధినాయకుడు’ చిత్రంలో జయసుధ బాలకృష్ణ భార్యగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ తాత, తండ్రి, కొడుకు గా 3 తరాలకు సంబంధించిన 3 విభిన్న పాత్రలలో కనిపించనున్నారు. ‘అధినాయకుడు’ లో నియోజకవర్గ ఎమ్మెల్యే పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. మొదటి తరానికి చెందిన బాలకృష్ణ భార్య పాత్రలో జయసుధ నటిస్తున్నారు. రెండవ తరానికి తల్లిగా, మూడవ తరానికి నానమ్మగా జయసుధ ఈ చిత్రంలో కనిపిస్తారు. జయసుధ మొట్టమొదటిసారి బాలకృష్ణ సరసన నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ పలుచిత్రాలలో కలిసి నటించినప్పటికీ జంటగా కనిపించడం ఇదే మొదటిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samanthas twitter account hacked
Vidya balan made a gainful start with no one killed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles