Samanthas twitter account hacked

Samantha's Twitter account hacked, Samantha Ruth Prabhu ,Samantha Ruth Prabhu Pics, Samantha Ruth Prabhu Photos, Twitter account,24000 followers

Samantha's Twitter account hacked

samantha.GIF

Posted: 11/30/2011 01:44 PM IST
Samanthas twitter account hacked

samantha actress is a fake twitter account     

ముద్దుగుమ్మ సమంతాకు ట్విట్టర్ రూపంలో కష్టాలు ఎదురవుతున్నాయి. సెలవూబిటీలకు, వారి అభిమానులకు వారధిగా అలరిస్తున్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు హ్యాకర్ల బారిన పడి సదరు తారలను మనస్థాపానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో సమంత చేరింది. కెరీర్‌లో వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్న సమంత ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసారట.

      అంతేకాదు అనేక అసత్యవార్తల్ని అందులో పోస్ట్ చేస్తున్నారట. తను నటించే సినిమాల గురించి తప్పుడు వార్తలతో అభిమానులు ఆయోమయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది సమంత. ఈ పరిణామాలన్నీ తననెంతో కలచివేస్తున్నాయని వాపోతోంది . రామ్‌చరణ్ సినిమాలో తను హీరోయిన్‌గా నటించబోతున్నానని ఇటీవల హ్యాక్ చేసిన ఖాతాలో ఎవరో పోస్ట్ చేశారట.

     దీంతో ఖంగుతిన్న ఈ భామ అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు గత ఎనిమిది నెలలుగా ట్విట్టర్ ఎకౌంట్‌ను తాను ఉపయోగించడం లేదని వివరణ ఇచ్చింది. ఈ విషయంపై త్వరలో పోలీసులకు కంప్లైంట్ చేస్తానని సెలవిస్తోంది ఈ సుందరి. సమంత పేరుమీదున్న ట్విట్టర్ ఖాతాకు 24,000వేల మంది ఫాలోవర్స్ వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pavan kalyan stills in panja
Jayasudha as balakrishnas grandmother  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles