Vidya balan made a gainful start with no one killed

Vidya Balan made a gainful start with 'No One Killed, the dirty picture,vidya balan,vidya balan hot video

Vidya Balan made a gainful start with 'No One Killed

The Dirty Picture.GIF

Posted: 11/29/2011 08:16 PM IST
Vidya balan made a gainful start with no one killed

 Dirty Picture Case

తీస్తున్నదే డర్టీ సినిమా. దాన్ని ఇంకా డర్టీ గా మారుస్తున్నాయి కొందరు వేస్తున్న కేసులు. ఇదివరకే నా సోదరి పరువు తీసే విధం గా ఉంది అంటూ ‘సిల్క్ స్మిత’ సోదరుడు ఈ సినిమా పై కేసు వేసాడు. ఇప్పుడు తాజా గా ఈ సినిమాలోని సన్నివేశాల్లో మరీ అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయంటూ ఒక న్యాయవాది మరో కేసు వేసాడు. ప్రేక్షకులకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాసం ఉంది అంటూ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ సినిమా నిర్మాత ఏక్త కపూర్ పైన, దర్శకుడు, హీరో మరియు హీరోయిన్ లపై కేసు నమోదు చేసాడు. ఇప్పటికే ‘సిల్క్ స్మిత’ సోదరుడు వేసిన పిటిషన్ తో ఈ సినిమా ‘సిల్క్ స్మిత’ జీవిత చరిత్ర కాదు అంటూ మాట మార్చిన ఈ చిత్ర యూనిట్ మరి దీనికి ఏ విధం గా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayasudha as balakrishnas grandmother
Marudhuri raja s son arrested for cheating women  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles