Pawan kalyan name in panjaa

Pawan kalyan, pawan kalyan panjaa, panja, panjaa, panjaa trailer, panjaa audio, sarah jane dias

Pawan Kalyan is known for having curious yet interesting names for the characters he play. Siddharth Roy, Sanjay Sahu, Micheal Velayudham.

Pawan Kalyan name in Panjaa.GIF

Posted: 11/26/2011 12:29 PM IST
Pawan kalyan name in panjaa

Pavan_Kalyan

పవన్ కళ్యాణ్ పంజాచిత్రం పై రోజుకో వార్త ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే పవన్ పంజా పాటలు మార్కెట్లో పంజా విసురుతున్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే... పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ పేరు జైఅని ప్రచారం సాగుతోంది.

పాపారాయుడు పాటలో బ్రహ్మానందం అతన్ని జై అని పిలుస్తాడు. అంతేగాక నిర్మాత సైతం ఈ పేరుని ఖరారు చేశారని తెలుస్తుంది. అయితే మాఫియా డాన్ గా ఉండేటప్పుడు మాత్రం పవన్ పేరు జాక్సన్ రాబర్డ్ అని సమాచారం. అలాగే మరో ట్విస్ట్ ఏంటంటే పవన్ ఇందులో డబుల్ రోల్ పోషిస్తున్నాడని వార్తలు. ప్లాష్ బ్యాక్ లో ఓ పాత్ర, ప్రజెంట్ లో ఓ పాత్ర ఉంటుందని విశ్వసనీయ సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin misses centurybollywood heartbroken
Allari naresh in bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles