Allari naresh in bollywood

Allari Naresh, Bollywood Actor, gallery, stills, images, pictures, download, Bollywood trailers, Bollywood videos, Bollywood mp3, Bollywood actress,Bollywood actors, Bollywood movies reviews,Bollywood movie reviews,Bollywood movie previews,Bollywood songs, Bollywood music, Bollywood top 10, Bollywood movie gallery,Bollywood mp3,bakthi,Bollywood films,latest Bollywood movies

This tall and skinny actor of Tollywood Allari Naresh ,who is going high with his movies day by day. He is considered to create a bench mark for comedy roles.

Allari Naresh in Bollywood.gif

Posted: 11/25/2011 05:33 PM IST
Allari naresh in bollywood

Allari-Narensh

అల్లరి నరేష్ అంటే నవ్వించే కథలే అనుకోవలసిన అవసరం లేదు. ‘నేను’, ‘ప్రాణం’, సినిమాలతో ఆ గీత ఎప్పుడో చెరిపేశారు. ‘గమ్యం’ సినిమాలో వినోదాన్ని, భావోద్వేగాలను సమపాళ్ళలో రంగరించారు. ఎలాంటి కథలైనా తను సరిపోతాడని నిరూపించుకున్నాడు. అందుకే ఫిల్మ్ నగర్ లో పది కొత్త సినిమా కథలు తయారవుతుంటే.. అందులో ఎనిమిది అల్లరి నరేష్ కోసమే తయారు అవుతాయట.
ఇప్పుడు అల్లరి నరేష్ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తన సత్తా చాటుతున్నాడు. అక్కడ ఆయన నటించిన చిత్రం ‘పోరాలి’. దాన్ని తెలుగులో ‘సంఘర్షణ’గా రీమేక్ చేశారు.  ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల చేయనున్నారు. అయితే ఇదే సినిమాను హిందీ ‘దర్శకుడు’ ప్రియదర్శన్ తెరకెక్కిస్తారు. అందులో కూడా అల్లరి నరేష్ నే నటించమని అడిగారట. దానికి మనోడు చెప్పకనే చెప్పాడట గంతులేసుకుంటూ... చూద్దాం... చేద్దాం అని...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan name in panjaa
Akkineni nageswara rao acting in tamil movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles