Sachin misses centurybollywood heartbroken

Shekhar Kapur,Sachin Tendulkar,mandira Bedi,Gaurav Kapur,Farhan Akhtar,Bollywood,Arjun Rampal,amitabh bachchan,Africa

Cricket legend Sachin Tendulkar missed his 100th international century by just six runs and it has not only disappointed his fans across the globe, Bollywood celebs are heartbroken too.

Sachin misses century_Bollywood heartbroken..GIF

Posted: 11/26/2011 12:46 PM IST
Sachin misses centurybollywood heartbroken

Sachin

సచిన్ వందవ సెంచరీ కోసం బాలీవుడ్ తారలు ఎంతో ఎదురు చూశారు. కానీ ఆరు రన్ లు అయితే సెంచరీ అయ్యే సమయంలో సచిన్ అటౌవ్వడంతో బాలీవుడ్ తారలు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం వన్డేలలో 48 సెంచరీలు, టెస్టులలో 51 సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్ 99 సెంచరీల వద్ద ఆగిపోయాడు. సచిన్ మిస్ కావడం వల్ల అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ ‘సచిన్’ 94 పరుగుల వద్ద ఔటవ్వడం నిరాశపరిచింది. తన సొంత గడ్డ అయిన ముంబయిలో సచిన్ వందవ సెంచరీ చేస్తాడని ఆశించాను. కానీ సెంచరీ కాలేదు. త్వరలో సచిన్ వందవ సెంచరీ చేసి రికార్డు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

సచిన్ 94 పరుగుల వద్ద ఔటవ్వడం ఎంతో భాధనిచ్చిందని మందిరాభేడీ అన్నారు. సచిన్ ఏదో ఒక రోజు 100 వ సెంచరీ చేస్తాడని అర్జున్ రాంపాల్ అన్నాడు. సచిన్ విషయంలో దేవుడు మనల్ని టీజింగ్ చేస్తున్నాడు. అని భాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ అన్నారు.
ఏది ఏమైనా అభిమానులు అంతా కలిసే సచిన్ పై ఒత్తిడి తెస్తున్నారని, అందుకే అతను 90 పై చిలుకు పరుగుల వద్ద ఔటవ్వుతున్నాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajinikanth first act in 3d filimrana moive on hold
Pawan kalyan name in panjaa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles