Akkineni nageswara rao acting in tamil movie

akkineni nageswara rao acting in tamil movie

akkineni nageswara rao acting in tamil movie

akkineni-in-tamil.gif

Posted: 11/24/2011 06:29 PM IST
Akkineni nageswara rao acting in tamil movie

akkineni-photజీవా పూజా హెగ్డే జంటగా తమిళంలో నిర్మించబోయే చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు నటించబోతున్నారు.  ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభమౌతున్న ఈ చిత్రాన్ని యుటివి మోహన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు.  దర్శకుడు మిస్కిన్.  30 సంవత్సరాల తర్వాత అక్కినేని తమిళ చిత్రంలో నటించబోతున్నారు.  శ్రీరామరాజ్యం సినిమాతో మరోసారి తెరమీదకు వచ్చిన అక్కినేని 'లవకుశ'లో చిత్తూరు నాగయ్య చేసిన వాల్మీకి పాత్రను పోషించి ప్రేక్షకులను తన నటనతో అలరించారు.  తమిళ సినిమాలో ఒక ప్రధానమైన పాత్రను పోషించటం కోసం నిర్మాతలు ఆయనకు కథ వినిపించగా ఆయన అందులో నటించటానికి సరేనన్నారని తెలిసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allari naresh in bollywood
Jr ntr yugapurushudu with yvs chowdary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles