Dirty picture in telugu too

dirty picture in telugu too, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

dirty-picture.gif

Posted: 11/18/2011 05:04 PM IST
Dirty picture in telugu too

vidya-img     ఒకపక్క ఎన్నో నిరసనలు వెల్లువెత్తుతున్నా, "డర్టీ పిక్చర్" లో ఎంత చెత్త, మురికి పేరుకుని ఉందో చూడటానికి చాలా మంది ఎదురు చూస్తున్నట్టుగా కనపడుతోంది.  సినీ ప్రేమికుల నాడిని కనిపెట్టిన నిర్మాతలు అదను చూసి లాభపడటానికి చూడటం సహజమే.  దక్షిణాది తార సిల్క్ స్మిత జీవనాంశాల మీద ఆధారపడి నిర్మించిన ఈ సినిమాలో సిల్క్ స్మిత పాత్రను విద్యాబాలన్ పోషించగా, సీరియల్ కిస్సర్ గా పేరుగాంచిన ఇమ్రాన్ హష్మీ, సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా, నటుడు జితేంద్ర కుమారుడు తుస్షార్ కపూర్ ఇతర ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.  అంతకుముందు ఎప్పుడూ స్త్రీ పాత్ర ప్రధానమైన చిత్రాల్లో హుందాగా నటించిన విద్యా, శృంగార పాత్రకి ఒప్పుకుని చెయ్యటం సినీ ప్రేక్షకులందరికీ ఆశ్చర్యం కలిగించింది.  ఇంద్రా ఫిలింస్ వారు అధిక మొత్తం అందించి తెలుగు అనువాదం చేసి ప్రదర్శించటానికి ఈ సినిమా హక్కులను సంపాదించుకున్నారని వార్త వినపడుతోంది.  "డర్టీ పిక్చర్" డిసెంబర్ 2న హిందీలోనూ, తెలుగులో కూడా అదే పేరుతో విడుదలవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Camera used in department movie stolen
Sriramarajyam gets standing ovation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles