Sriramarajyam gets standing ovation

sriramarajyam gets standing ovation, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

sriramarajyam.gif

Posted: 11/18/2011 04:37 PM IST
Sriramarajyam gets standing ovation

balakrishna-img     బాపు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ రాముడిగా నయనతార సీతగా నటించిన శ్రీరామరాజ్యం వర్జీనియా వర్ల్ డ్ గేట్ థియేటర్ లో ప్రదర్శించిన ప్రీమియర్ షోలో ప్రేక్షకులందరూ చివర్లో పేర్లు పడుతున్న సందర్భంలో గౌరవపూర్వకంగా లేచి నిలుచుని తమ అభిమానాన్ని చాటారు.  అంతకుముందు కేక్ కట్ చేసి ప్రేక్షకులందరకూ పంచిపెట్టారు.  బాలయ్య సంతకం చేసిన షర్ట్ ని వేలం వెయ్యగా వచ్చిన 5500 డాలర్ల రూపాయలను బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ కి ఇవ్వటం జరిగింది.  ఆ షర్ట్ ని వేమన సతీష్ వేలంలో గెలుచుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dirty picture in telugu too
Nargis fakhri steamy hot topless treat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles