Camera used in department movie stolen

camera used in department movie stolen, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

camera-theft.gif

Posted: 11/18/2011 05:35 PM IST
Camera used in department movie stolen

varma-img     సెల్ ఫోన్ పోయినందుకు కాదు, అందులో పోగొట్టుకున్న ఫోన్ నంబర్లు, ఇతర డేటా గురించి బాధపడే రోజులు వచ్చాయి.  అలాగే 2 లక్షల ఖరీదు చేసే కెమేరా పోయినందుకు కాదు కానీ, "డిపార్ట్ మెంట్" చిత్ర నిర్మాణంలో వాడిన కెమేరా పోయినందుకు రామ్ గోపాల్ వర్మ బాధపడటానికి కారణం అందులో ఉండిపోయిన ఫిల్మ్ లో సంజయ్ దత్ తో తీసిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలు.  మళ్ళీ చిత్రీకరిద్దామన్నా సంజయ్ దత్ డేట్లు లభించొద్దూ.  అయినా ప్రతిసారీ ఒకేలా రాదు.  కొంత రాజీ పడాల్సి వస్తుంది.  ఇవన్నీ ఆలోచిస్తుంటే చిరాకు వేస్తోంది వర్మకి.  ఆ దొంగ ఆచూకీ ఎలాగైనా కనిపెట్టాలని చూస్తున్న వర్మ, షెర్లాక్ హోమ్స్ శైలిలో, ఇదెవరో సినిమాకి పనిచేసేవారే చేసుంటారని అన్నారట.  దొంగిలించింది వస్తువు కాదు ఎంతోమంది శ్రమని!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Media asking public to suggest a name for baby bachan
Dirty picture in telugu too  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles