grideview grideview
  • Oct 29, 02:58 PM

    పరమపదించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.!

    ప్రముఖ కన్నడ నటుడు.. శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరు. కన్నడ సినీపరిశ్రమకు చెందిన అగ్రహీరో మరణంతో శాండిల్ వుడ్ పరిశ్రమలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కర్ణాటక వ్యాప్తంగా కోట్లాదిమంది పునీత్ అభిమానులు శోకసంధ్రంలో మునిగారు. ఆయన ఆకస్మిక...

  • Oct 28, 04:34 PM

    నాగచైతన్యతో తానున్న చిత్రాలను తొలగించిన సామ్

    మోస్ట్ క్రేజీ క‌పుల్‌గా ఉండే స‌మంత‌-నాగ చైత‌న్య వివాహబంధానికి అక్టోబ‌ర్ 2న తెర‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ రోజున అధికారికంగా సమంత తన విడాకుల విషయాన్ని నిర్థారించింది. అయితే ఇప్పటికీ వీరిద్ద‌రు విడిపోయిన విష‌యాన్ని అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా...

  • Oct 28, 03:32 PM

    ‘‘డాన్స్ దరియా ఛాలెంజ్’’ శేఖర్ మాస్టర్ తనయ డాన్స్ అదుర్స్

    తెలుగు సినీ పరిశ్రమలో తన అద్బుత కొరియోగ్రఫీతో పాటు టీవీ షోలలో డాన్స్ షోలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమైన పేరు శేఖర్ మాస్టార్. అల వైకుంఠపురంలో దోశ డాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో.. అలానే లేటెస్టుగా...

  • Oct 28, 01:38 PM

    అల్లు అర్జున్ ‘పుష్ఫ’ నుంచి ‘సామి సామి’ ధర్డ్ సింగిల్

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' షూటింగ్ వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. రెండు బాగాలుగా పాన్ ఇండియా చిత్రంగా బాహుబలి...

  • Oct 25, 08:51 PM

    ప్రతిష్టాత్మక అవార్డును ప్రాణప్రదమైన వ్యక్తులకు అంకితం: రజనీకాంత్

    సినీప‌రిశ్ర‌మ‌లో దాదాపు నాలుగు ద‌శాబ్ధాల‌కుపైగా సేవ‌లు అందించిన ర‌జ‌నీకాంత్ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అవార్డును అందజేశారు. సినీ రంగంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని...

  • Oct 25, 12:22 PM

    టాలీవుడ్ లో మరో విషాదం.. నటుడు రాజాబాదు కన్నమూత

    తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో వరుస విషాదాలు చిత్రసీమకు చెందిన ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కరోనా రెండో దశ నుంచి వరుస విషాదవార్తలతో చిత్రసీమ అందోళన చెందుతోంది. 24 క్రాప్ట్స్ లోని ప్రముఖలు మరణాలతో విషాదం అలుముకుంది. కాగా తెరముందు కనిపించే నటీనటుల మరణాలు...

  • Oct 23, 06:26 PM

    నటనలోనే కాదు సాయం అందించడంలోనూ మెగాస్టారే..

    తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ గా తన స్వ‌యంకృషితో ఎదిగన నటుడు చిరంజీవి. తాను ఎంత కష్టపడినా.. ప్రేక్షకుల కరతళాధ్వనుల ముందు కష్టం మిగిల్చిన గాయాలు దిగదుడుపేనని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయనకు ఉన్న అభిమాన సముద్రం అంతుచిక్కనిదే. అందుకే ఆయన...

  • Oct 23, 05:22 PM

    హీరో అజిత్ బార్డర్ పర్యటన ఫోటోలు షేర్ చేసిన బోనికపూర్

    అజిత్‌కు బైక్ రేసింగ్ అంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమా షూటింగుల కోసం కొన్ని కిలో మీట‌ర్స్ బైక్‌పై ప్ర‌యాణించేవాడు. వాలిమై షూటింగ్ స‌మ‌యంలోను ఎక్కువ‌గా బైక్‌పై చ‌క్క‌ర్లు కొట్టేవాడు అజిత్. రీసెంట్‌గా వాఘా సరిహద్దు వద్ద ఉండే...