2022 Renault Kiger launched in India దేశీయ విఫణీలోకి సరికొత్త మోడల్ తో రెనాల్ట్ ‘‘కైగర్’’

2022 renault kiger launched in india at rs 5 84 lakh check price specs new features etc

2022 Renault Kiger, 2022 Renault Kiger price in india, 2022 Renault Kiger specs, 2022 Renault Kiger changes, 2022 Renault Kiger colour option,2022 Renault Kiger mileage, 2022 Renault Kiger price difference, Renault Kiger specs, Renault Kiger price in India, Renault Kiger boot space, Renault Kiger gearbox options, Renault Kiger engine options, Renault Kiger mileage, Renault Kiger fuel effficiency, Business, Auto, Technology

The Renault Kiger has been updated for the 2022 model year, with prices now starting from Rs 5.84 lakh (ex-showroom, Delhi). Prices for the Kiger range have now gone up by Rs 5,000 as against the previous iteration. For the additional money, Renault has also thrown in a few cosmetic updates along with new convenience features.

దేశీయ విఫణీలోకి సరికొత్త మోడల్ తో రెనాల్ట్ ‘‘కైగర్’’

Posted: 03/31/2022 08:42 PM IST
2022 renault kiger launched in india at rs 5 84 lakh check price specs new features etc

ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో తాజాగా ఆధునీకరించిన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కైగర్‌ను విడుదల చేసింది. పరికొత్త ఫీచర్స్ తో వచ్చిన కైగర్ లుక్ కూడా ఆకట్టుకుంటోంది. డబ్బుకు సైరన విలువతోపాటు అధునాతన ఫీచర్లు కలిగివున్నా అందుబాటు ధరలోనే కైగర్ లభ్యమవుతోంది. ఇక ధర ఎక్స్‌షోరూంలో రూ.5.84 లక్షల నుంచి ప్రారంభం కానుంది. మాన్యువల్, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.0 లీటర్‌ టర్బో ఇంజిన్, కారు లోపల స్వచ్ఛమైన గాలి కోసం పీఎం2.5 అట్మాస్ఫెరిక్‌ ఫిల్టర్, క్రూజ్‌ కంట్రోల్, మల్టీ సెన్స్‌ డ్రైవింగ్‌ మోడ్స్‌ వంటి హంగులు ఉన్నాయి.

అలాగే, ఇందులో వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ చార్జింగ్‌ సదుపాయం కూడా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు తొలి అయిదు మార్కెట్లలో భారత్‌ను నిలపడంలో ఈ మోడల్‌ కీలకంగా ఉందని కంపెనీ ప్రకటించింది. ఫ్రెంచ్, భారత బృందాలు కారు రూపకల్పనలో పాలుపంచుకున్నాయని వివరించింది. ప్రపంచంలో ఇతర దేశాల్లో విడుదలకు ముందే రెనో నుంచి తొలిసారిగా భారత్‌లో పరిచయం అయిన మూడవ మోడల్‌ ఇది. 2021 ప్రారంభంలో దేశంలో అడుగుపెట్టింది. నేపాల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాకు భారత్‌ నుంచి ఎగుమతి అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles