Flipkart Big Diwali Sale to Return on October 28 ఈ నెల 28న వచ్చేస్తోంది.. ప్లిఫ్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్..

Flipkart big diwali sale returns on october 28 sbi users will get extra benefit

diwali 2021, Flipkart, flipkart sale, Flipkart Big Diwali Sale, Phone Unders Rs 10000, 6000mAh battery, 48MP Triple Camera, Infinix Hot 10 Play, Galaxy F12, Realme Narzo 50 A, Cheapest Smartphone Deal, Computers and Technology, technology, E-commerce

Flipkart will again host its Flipkart Big Diwali sale in India from October 28 to November 3. During the upcoming sale event, customers can check out a range of electronics and other goods with temporary price cuts coupled with sale deals like no-cost EMI, free delivery, and exchange offer. Customers will SBI cards can enjoy a 10 percent instant discount on a variety of products.

ఈ నెల 28న వచ్చేస్తోంది.. ప్లిఫ్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్..

Posted: 10/25/2021 09:31 PM IST
Flipkart big diwali sale returns on october 28 sbi users will get extra benefit

ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ప్లిఫ్‌కార్ట్ ఈనెల 28 నుంచి బిగ్ దివాళి సేల్‌ను క‌స్ట‌మ‌ర్ల ముందుకు తీసుకురానుంది. ఆల్ న్యూ బిగ్ దివాళి సేల్ 28న ప్రారంభ‌మై న‌వంబ‌ర్ 3వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది. ఎస్‌బీఐ డెబిట కార్డుతో కొనుగోళ్లు జ‌రిపే క‌స్ట‌మ‌ర్ల‌కు ఆయా వ‌స్తువుల‌పై ప‌దిశాతం డిస్కౌంట్ ల‌బిస్తుంది. ప్లిఫ్‌కార్ట్ త‌న సేల్ పేజ్‌లో ఐఫోన్లు, మొటొరొలో, షియోమీ ఫోన్ల‌కు సంబంధించి హాట్ డీల్స్ వివ‌రాల‌ను టీజ‌ర్ల‌లో వెల్ల‌డిస్తంది. ఈ ప్రోడ‌క్ట్స్‌పై భారీ డిస్కాంట్లు ఆఫ‌ర్ చేయ‌నున్న‌ట్టు ప్లిఫ్‌కార్ట్ టీజ్ చేస్తోంది. డెస్క్‌టాప్‌లు, ప‌వ‌ర్ బ్యాంక్స్‌, హెడ్‌ఫోన్స్‌, స్పీక‌ర్స్ స‌హా ప‌లు ఉత్ప‌త్తుల‌పై 80 శాతం వ‌ర‌కూ దివాళీ సేల్‌లో ఆఫ‌ర్స్ అందుబాటులో ఉంటాయ‌ని చెబుతోంది.

టీవీలు, అప్ల‌య‌న్సెస్‌పై 75 శాతం వ‌ర‌కూ ఆఫ‌ర్లు ఉంటాని ఆన్‌లైన్ రిటైల‌ర్ క‌స్ట‌మ‌ర్ల‌ను ఊరిస్తోంది. బిగ్ దివాళి సేల్ సంద‌ర్భంగా రూ 60,000 నుంచి రూ 66,199 వ‌ర‌కూ ప‌లికే ఐఫోన్ 12, రూ 45,199 నుంచి అందుబాటులో ఉండే ఐఫోన్ 12 మినీపై భారీ డిస్కౌంట్ల‌ను ప్లిఫ‌కార్ట్ ఆఫ‌ర్ చేయ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఇక రెడ్‌మి9 ప్రైమ్‌, రెడ్‌మి 9ఐ స్పోర్ట్‌, రెడ్‌మి ప‌వ‌ర్‌, రెడ్‌మి8ఏ డ్యూయ‌ల్‌, రెడ్‌మి నోట్ 9 వంటి షియోమి ఫోన్ల‌పై భారీ డిసౌంట్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. మోటో జీ40, మోటో జీ60, మోటో ఈ7 ప‌వ‌ర్‌, మోటో జీ40 ఫ్యూజ‌న్ ఫోన్లపైనా ప్లిఫ్‌కార్ట్ దివాళి సేల్‌లో భారీ డిస్కౌంట్లు ఉంటాయ‌ని ఆశిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : diwali 2021  Flipkart  BIG Diwali sale  Computers  Smart Phone  Home appliancies  technology  E-commerce  

Other Articles