భారతీయ విఫణిలోకి షియోమీ నుంచి రెడ్ మీ నోట్ 4.. Xiaomi Redmi Note 4, Price, specifications, and features

Xiaomi launches snapdragon 625 powered redmi note 4

xiaomi, redmi note 4, xiaomi redmi note 4, redmi note 4 launch, redmi note 4 price, redmi note 4 flipkart, redmi note 4 specs, redmi note 4 specifications, redmi note 4 features, redmi note 4 vs redmi note 3, redmi note 4 price india, mobiles, smartphones, technology, technology news

Xiaomi Redmi Note 4 has been launched in India, featuring an improved processor, longer battery life and more.

భారతీయ విఫణిలోకి షియోమీ నుంచి రెడ్ మీ నోట్ 4..

Posted: 01/24/2017 06:47 PM IST
Xiaomi launches snapdragon 625 powered redmi note 4

చైనా మొబైల్ మేకర్ హువాయ్ తనకొత్త స్మార్ట్ ఫోన్ ను ఇవాళ భారత విఫణిలోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఎక్స్ సిరీస్ లో 5 ఎక్స్ తో విజయం సాధించిన కంపెనీ ఇపుడు 'హాన‌ర్ 6 ఎక్స్‌'ను లాంచ్ చేసింది.  3 జీబీ వేరియంట్   ధరను  రూ.12,999 గా కంపెనీ నిర్ణయించింది.  3 జీబీ 4 జీబీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది.  ఇప్పటికే అమెరికాలో  విడుదలైన దీని ధర సుమారు రూ.16,996గా ఉంది.

హాన‌ర్ 6 ఎక్స్‌ ఫీచర్లు

5.50 అంగుళాల స్క్రీన్
ఆక్టా కోర్ ప్రాసెసర్
1080x1920 రిజల్యూషన్,
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3జీబీ  ర్యామ్  32జీబీ స్టోరేజ్
4 జీబీ ర్యామ్‌64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
3340ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Huawei  Honor 6X  launched  Rs 12  999  mobiles  smartphones  technology  

Other Articles

Today on Telugu Wishesh