భారీ లాభాల్లో దూసుకెళ్లిన మార్కెట్లు Sensex soars 521 points, Nifty ends at 8678

Sensex rockets 521 points to pull off biggest gain in 5 months

Business,Markets,BSE Sensex,Nifty,Market,ICICIBank,HDFC,stock market, sensex, nifty, dalaal street

Market went all guns blazing after the benchmark Sensex today leaped 521 points -- its biggest single-day gain in nearly five months

ఐదు నెలల్లో అత్యధిక లాభాలను అర్జించిన దేశీయ మార్కెట్లు

Posted: 10/18/2016 06:55 PM IST
Sensex rockets 521 points to pull off biggest gain in 5 months

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోయాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో మార్కట్లు ఆరంభం నుంచే లాభాల బాటలో పయనించాయి. ముఖ్యంగా అసియా మార్కెట్ల నుంచి లభించిన సానుకులత మార్కెట్లు పుంజుకునేందుకు, భారీ లాభాలను గడించేందుకు దోహదపడ్డాయి. ప్రారంభంలోనే 200 పాయింట్లకు పైగా ఎగిసిన దలాల్  స్ట్రీట్  చివరివరకు తన హవాను కొనసాగించాయి.

ముడి చమురు ధరలు, ఆరోగ్యకరమైన క్యూ 2 ఆర్థిక  ఫలితాలు విడుదల అంచనాలతో కీలక సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు  పచ్చ పచ్చగా ముగిసాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ జోరు మార్కెట్లను పరుగులు పెట్టించింది. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు,  జీఎస్‌టీ కౌన్సిల్‌  మూడు రోజుల సమావేశాలు ,  వాల్యూ బైయింగ్ తో  సెన్సెక్స్ 521 పాయింట్లు  లాభపడి 28,050వద్ద, నిఫ్టీ  158 పాయింట్ల లాభంతో 8677 వద్ద ముగిసాయి.

సెన్సెక్స్ సాంకేతికంగా కీలకమైన 28,000 స్థాయిని, నిఫ్టీ 8670 స్థాయిని దాటి 87 వేల వైపు  పరుగులు పెడుతోంది. మెటల్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆటో, రియల్టీ రంగాలతో పాటు బ్యాంకింగ్‌ జోరు కొనసాగింది.  అదానీ పోర్ట్స్‌ టాప్  గెయినర్  గా నిల్వగా  ,  ఐసీఐసీఐ, భెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ,  ఇన్ఫోసిస్ , టాటా స్టీల్, అరబిందో, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బీవోబీ, ఐటీసీ , జీ ఎంటర్ టైన్ మెంట్, టెక్ మహీంద్రా, ఆర్ ఐ ఎల్ లాభపడగా ఇన్ఫ్రాటెల్, ఏషియన్‌ పెయింట్స్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్,భారతి ఎయిర్ టెల్,  నష్టపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : stock market  sensex  nifty  dalaal street  business  

Other Articles