తక్కువ ధరలో 4జీ స్మార్ ఫోన్ కావాలా నయనా..? Lava's 4G VoLTE-enabled A97 smartphone launched

Lava s 4g volte enabled a97 smartphone launched

LAVA A97, 4g phone, smartphone, Face Beauty, Android phone, technology

Domestic mobile handset maker LAVA on Wednesday launched its A97 smartphone with VoLTE-enabled 4G for Rs. 5,949.

తక్కువ ధరలో 4జీ స్మార్ ఫోన్ కావాలా నయనా..

Posted: 09/28/2016 07:31 PM IST
Lava s 4g volte enabled a97 smartphone launched

దేశీయ మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ లావా ఇవాళ మరో కొత్త స్మార్ట్ ఫోన్ భారతీయ విఫణిలోకి విడుదల చేసింది. ఏ97 పేరుతో వోల్టీ ఎనాబిల్డ్ 4జీ ఫోన్ ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ 12 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. రెండు వైపుల ఉన్న 5 ఎంపీ రియర్ కెమెరా ఎల్ ఈడీ ఫ్లాష్ తో పనిచేస్తుంది. తక్కువ కాంతి ఉన్నప్పటికీ మంచి క్వాలిటీ సెల్ఫీలు తీసుకునే వీలుంది. ఫేస్ బ్యూటీ, జిఫ్ మోడ్, వీడియో ఇమేజెస్ కాప్చర్, ఆడియో పిక్చర్లను ఇమేజ్ లుగా సేవ చేసుకునే ఫీచర్లు ఉన్నాయి.

లావా 4జీ ఫోన్ ఫీచర్లు..

5 ఇంచుల డిస్ ప్లే
1.3 జీహెచ్ జీ క్వాడ్ ప్రాసెసర్
1 జీబీ ర్యామ్
ఇన్ బిల్ట్ మొమరీ 8 జీబీ (దీన్ని 32 జీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకునే వీలుంది)
దీని ధర రూ. 5,949
రిటైల్ అవుట్ లెట్లు, మల్టీ బ్రాండ్ అవుట్ లెట్లలో ఈ ఫోన్ కొనుక్కోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LAVA A97  4g phone  smartphone  Face Beauty  Android phone  technology  

Other Articles

Today on Telugu Wishesh