Growth gets booster shot from RBI as Rajan cuts repo rate 50 bps on softer inflation

Rbi surprises cuts repo rate by 50 bps keeps crr at 4

GDP growth, Inflation, Interest rate, Investment, Raghuram Rajan, RBI rate cut, RBI cuts repo rate to 6.25 percent, Reserve Bank of India, RBI cut its key policy rate, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in september 2015, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF

In an unexpected move, the Reserve Bank of India today cut its policy rate by 50 basis points to 6.75 percent giving a much-needed push for the faltering growth as inflation is following its projected trajectory.

బ్యాంకు రుణగ్రస్తులకు శుభవార్త.. రెపోరేటును గణనీయంగా తగ్గించిన ఆర్బీఐ

Posted: 09/29/2015 05:24 PM IST
Rbi surprises cuts repo rate by 50 bps keeps crr at 4

గత కొన్నాళ్లుగా దవ్రోల్భణం నిలకడగా వున్నా.. క్రమంగా తగ్గాలని అప్పటి వరకు కీలక వడ్డీ రేట్లు యదాతథంగా కోనసాగుతాయని చెబుతూ వచ్చిన భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ ఇవాళ బ్యాంకు రుణగ్రస్థులకు బంగారం లాంటి వార్తనందించారు. ఇవాళ జరిగిన ఇండియన్ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గృహ, వాహన రుణాలకు వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. రెపో రేట్లను 6శాతం మేర తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాంరాజన్‌ ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.75 శాతానికి తగ్గింది. భవిష్యత్‌లో మరింతగా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నగదు నిల్వల నిష్పత్తిని మాత్రం యధాతథస్థితిలో ఉంచారు. ఈ సందర్భంగా రాఘురాం రాజన్‌ మీడియాతో మాట్లాడుతూ 2016 జనవరి నాటికి ద్రవ్యోల్భణం 6 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. వడ్డీరేట్ల తగ్గింపును వినియోగదారులను బదలాయించాలని రాఘురాం రాజన్‌ కోరారు. ఆర్‌బీఐ సూచన మేరకు ఆంధ్రాబ్యాంక్‌ పావు శాతం వడ్డీరేట్లను తగ్గించింది. విదేశీ మదుపర్లలో విశ్వాసం నెలకొనవచ్చునని అంచనావేశారు. మార్కెట్లపై రెపో రేట్ల ప్రభావం పడింది. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ పుంజుకున్నాయి. లాభాల్లో బ్యాంకింగ్‌ షేర్లు ట్రేడయ్యాయి. గృహ, వాహన వడ్డీ రేట్లు తగ్గడంతో సామాన్యులకు ఊరట లభించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuram Rajan  RBI  RBI rate cut  Repo rate  

Other Articles