జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి మరో కొ్త్త మోడల్ కారను భారతీయ విఫణిలో ప్రవేశపెట్టింది.. ఆడి ఏ6 మాట్రిక్ మోడల్ లో డీజిల్ తో నడిపే కారును ప్రవేపెట్టిన తరువాత ప్రెటోల్ వేరియట్ తో సరికొత్త కారును భారతీయ కస్టమర్లకు కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎగ్జిక్యూటివ్ సె డాన్ విభాగంలో కొత్తగా ఎ6 35 టిఎఫ్ఎస్ఐ కారు ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఢిల్లీ, ముంబైలలో ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.45.90 లక్షలుగా సంస్థ యాజమన్యం ప్రకటించింది
ఇక కారు ఫీచర్లు పరిశీలిస్తే..
* 1.8 లీటర్ల సామర్థ్యం గల 200 సిసి టర్బో చార్జ్డ్ టిఎఫ్ఎస్ఐ ఇంజన్
* అత్యద్భుతమైన 190 హెచ్‌పి శక్తిని కారుకు అందిస్తుంది
* ఇంధన సామర్థ్యం లీటరుకు 15.26 కిలోమీటర్లు
* సెవెన్ స్పీడ్ ఎస్-ట్రానిక్ ట్రాన్స్మిషన్ (దీని వల్ల డ్రైవింగ్‌లో ఉన్న వారు చక్కని, అవరోధాలు లేని పవర్‌ను అందుకుంటూనే గేర్లు మార్చుకునే వీలుంటుందన్నారు.)
* ఎలీడీ హెడ్ లైట్స్, వెనక లైట్లు.. కారును బట్టి తిరిగే డైనమిక్ టార్నింగ్ ఇండికేటర్లు
* రీసైట్ బంపర్లు, అడి సింగిల్ ఫ్రేమ్ గ్రిల్
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more