Gold futures maintain losses after retail sales data

What gold is really worth

go;ld rate today, Gold price today, silver price, gold price, gold rate, silver rate, silver price today, silver rate today, gold is really worth. gold, silver, future market, bullion market

Gold prices managed to trade above the psychological resistance of $1,100 per Oz on US day session Monday.

బంగారం ధరపై నెలకోన్న అనిశ్చిత.. పెరుగుతుందా..? లేదా..?

Posted: 08/17/2015 08:49 AM IST
What gold is really worth

బులియన్‌ మార్కెట్‌లో మళ్లీ అనిశ్చితి ఏర్పడింది. గత  నెలలో కిందకు దిగివచ్చిన బంగారం. మళ్లీ కాంతులను పోందనుందా..? లేక మరింత కిందకు దిగజారనుందా అన్న విషయంలో క్లారిటీ లేకపోవడంతో అనిశ్చిత నెలకోంది. బంగారం ధర హెచ్చ, తగ్గుల మధ్య కస్లమర్లలోనూ సందిగ్థత నెలకోంది. బంగారం ఇప్పుడే కొనుగోలు చేయాలా..? లేక మరికోంత సమయం వేచి చూసే ధోరణి అవలంభించాలా తెలియక మిమాంసలో నెలకోంది. గత పక్షం రోజుల కిందట భారత మార్కెట్ నిపుణులు బంగారం ధర 20 వేలకు చేరుతుందన్న ప్రకటన వచ్చింది. కాగా తాజాగా మార్కెట్ లో పసిడి ధర క్రమంగా పుంజుకోవడంతో వినియోగధారుల్లో సందిగ్థతకు కారణమవుతోంది.

పుత్తడి ధర ఇపుడు మళ్లీ రూ.26,000 దాటిది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్స్‌ పుత్తడి ధర మళ్లీ 1,100 డాలర్లు దాటిపోయింది. దీంతో శ్రావణ మాసంలో ధర ఎలా ఉంటుందనే అంచనాలు ప్రారంభమయ్యాయి. చైనా యువాన్‌ మారకం విలువ తగ్గించడంతో మార్కెట్‌ భవిష్యత్‌ అంచనాపై పలు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. శ్రావణ మాసం మొదలుకుని వచ్చే శుభ ముహూర్తలకు బంగారం కోనుగోలు చేయడం తెలుగువారి సంప్రదాయం. ముఖ్యంగా వరలక్ష్మీ వత్రం రోజున బంగారం, వెండి క్రయవిక్రయాలు జోరందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పుత్తడి ధరను ఎలా వుండబోతోందని కస్టమర్లు వేచిచూస్తున్నారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold  silver  bullion market  today price  

Other Articles