Market surges on hopes of interest rate cut

Sensex nosedives 630 pts nifty sheds 198 pts

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp

bank stocks were stars with big gainers like Axis Bank, SBI and ICICI Bank. Bank Nifty ended up 2.6 percent from previous close. GAIL and M&M were other gainers in the Sensex.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..8200 మార్కును దాటిన నిఫ్టీ

Posted: 05/13/2015 09:18 PM IST
Sensex nosedives 630 pts nifty sheds 198 pts

క్రితం రోజుల భారీ నష్టాలతో పతనాన్ని చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల భాటలో పయనించాయి. విదేశాల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు.. త్వరలో భారతీయ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను సవరిస్తుందన్న వార్తల నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాల భాటలో పయనించాయి. ఉదయం ప్రారంభం నుంచి లాభాలను ఎదుర్కోన్న స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం నష్టాల బాటన పయనించి ఒడిదోడుకులను ఎదుర్కోన్నాయి. కాగా సాయంతరం సెషెన్ లో వడ్డీ రేట్ల వార్త దవానంలా వ్యాపించడంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలలో ముగిసాయి. ఈ నేపథ్యంలో నిన్న 630 పాయింట్లను కోల్పోయి 27 వేల మార్కుకు దిగువన ముగిసిన సెస్సెక్స్ 374 పాయింట్లతో 27 వేల మార్కుకు ఎగువన ట్రేడింగ్ సాగించగా, అటు నిఫ్టీ కూడా 82 వేల మార్కుకు ఎగువన ముగిసింది. మార్కెట్ ముగింపు సమయానికి374 పాయింట్ల లాభంతో సెస్సెక్స్ 27 వేల 251 పాయింట్ల వద్ద ట్రేడ్ సాగించగా,  అటు నిఫ్టీ కూడా 108 పాయింట్ల లాభంతో 8235 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను ముగించింది

ఈ నేపథ్యంలో బ్యాకింగ్ రంగ సూచీలు అత్యధిక లాభాలను చవిచూడగా, క్యాపిటల్ గూడ్స్, అటో, కన్యూమర్ గూడ్స్ , ఆయిల్ అండ్ గ్యాస్, మద్య తరహా పరిశ్రమలకు చెందిన సూచీలు లాభాలను ఆర్జించాయి. అన్ని సెక్టార్లు లాభాలను ఆర్జించాయి. ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, గెయిల్, మహింధ్రా అండ్ మహీంద్రా సంస్థల షేర్లు లాభాలను ఆర్జించాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles