Bajaj aims for bigger share of sports segment pie

Bajaj auto to roll out higher cc bikes next year

Bajaj Auto,Two Wheelers,Auto Sector,Pulsar , Bajaj Auto to roll out higher cc bikes next year,news, India news,Companies News,Companies News in India, Bajaj Auto eyes larger share of sporty bike market, Bajaj Auto expands Pulsar range, Bajaj Auto, ,Companies ,Bajaj Auto Limited ,company information

Two-wheeler maker, Bajaj Auto Limited, is planning to roll out higher cc bikes going up to 500-cc to consolidate its market share,

బజాజ్ స్పోర్ట్స్ పల్సర్ బైకులు వచ్చేస్తున్నాయి..

Posted: 05/01/2015 11:05 PM IST
Bajaj auto to roll out higher cc bikes next year

ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. అధిక ఇంజిన్ సామర్థ్యమున్న బైక్‌లను రూపొందిస్తోంది. ఇప్పటి వరకు 220 సీసీ వరకు ఇంజిన్ గల బైక్‌లను విక్రయిస్తున్న ఈ సంస్థ 400 సీసీ మోడళ్లను సైతం అభివృద్ధి చేస్తోంది. 2016లో పల్సర్ 400 సీసీ మోడళ్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తామని బజాజ్ ఆటో మోటార్‌సైకిల్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ తెలిపారు.

పల్సర్ కొత్త బైక్‌లు ఏఎస్200, ఏఎస్150, ఆర్‌ఎస్200 మోడళ్లను మంగళవారమిక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కస్టమర్ల డిమాండ్‌నుబట్టి 500 సీసీ వరకు ఆఫర్ చేయాలన్నది ఆలోచన అని చెప్పారు. పల్సర్ విభాగంలో ప్రస్తుతం 8 మోడళ్లను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. మార్చి 2016కల్లా మరో మూడు మోడళ్లు రానున్నాయని సమాచారం.

 

జి మనోహర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bajaj auto  sports segment pie  higher cc bikes  Pulsar range  

Other Articles