Sensex falls for 3rd straight day, posts 437 pts weekly loss

Sensex falls for 3rd straight day posts 437 pts weekly loss

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in April, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty,

For the week, the market snapped two-week winning streak on fears of weak March quarter earnings and cut in benchmarks’ target by brokerages.

స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు.. వారంలో 437 పాయింట్లకు దిగువన సెన్సెక్స్

Posted: 04/17/2015 07:54 PM IST
Sensex falls for 3rd straight day posts 437 pts weekly loss

దేశీయ స్టాక్ మారెట్లు  వరుసగా మూడో రోజు నష్టాలను చవిచూశాయి. మార్చి మాసం తరువాత వరుసగా రెండు వారాల పాటు లాభాలను ఆర్జించిన స్టాక్ మార్కెట్లు వారంతాంలో నష్టాలను చవిచూశాయి. ఏకంగా ఈ వారంలో గత మూడు చోజులుగా నష్టాలను చవిచూసిన సెన్సెక్స్ మొత్తంగా 437 పాయింట్లను కోల్పోయింది. ఇవాళ ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచే నష్టాలను చవిచూసిన మార్కట్లు.. భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 224 పాయింట్లను కోల్పోయి 28 వేల 442 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 101 పాయింట్లను నష్టపోయి 8606 పాయింట్ల వద్ద నిలిచింది.

మెటల్, పబ్లిక్ రంగ సంస్థల షేర్ల మినహా ఇతర షేర్లు నష్టాల బాటలో పయనించాయి. లోహానికి సంబంధించిన సూచీలు 114 పాయింట్ల లాభంతో దూసుకళ్లగా, పీఎస్ యూ సూచీలు 5 శాతం లాభంతో పయనించాయి. హెల్త్ కేర్, ఐటీ, మధ్య తరహా పరిశ్రమల సూచీల సహా బ్యాంకింగ్ రంగ షేర్లు అత్యధికంగా నష్టాలలను చవిచూశాయి. సెసా స్టెర్లైట్, టాటా స్టీల్, హిందాల్కో, బిహెచ్ఇఎల్, ఎన్టీపీసీ తదితర సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, లుపిన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, సన్ ఫార్మా, టీసీఎస్, తదితర షేర్లు నష్టాలను ఎదుర్కోన్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  ONGC  Midcap  Smallcap  

Other Articles