Sensex down for 7th day on rate hike fears

Tata Motors,stocks,Sensex,Rupee,Retail inflation,nifty,IT stocks,interest rate,Inflation,HUL,fmcg,BHEL,Asian Stocks

The benchmark Sensex today slipped by around 88 points, extending its string losses to the seventh

వరుసగా ఏడో రోజు కూడా...

Posted: 11/13/2013 06:28 PM IST
Sensex down for 7th day on rate hike fears

మొన్నటి వరకు దూకుడు పెంచి రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు గత వారం రోజుల నుండి నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను పెంచబోతుందనే భయం స్టాక్ మార్కెట్ల పతనానికి కారణం అవుతున్నాయి. ఆ భయం వెంటాడుతుండటంతో వరుసగా ఏడో రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలోనే పయనించాయి.

ఈ రోజు ఉదయం నష్టాలతో ప్రారంభం అయిన మార్కెట్లు ఓ దశలో దూసుకొని పోయి 20.365 పాయింట్ల గరిష్టానికి వెళ్లిన సెన్సెక్స్ ద్రవ్యోల్బణం అరికట్టడానికి ఆర్ బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచనుందనే భయంతో 20161 కనిష్టానికి పడిపోయింది. చివరకు కోలుకొని 20,194 పాయింట్ల వద్ద ముగిసింది.

మొత్తంగా ఈ రోజు ట్రేడింగ్ లో బీఎస్సీ 88 పాయింట్లు నష్టపోయింది. ఐటీసీ, హెచ్ డీఎఫ్ సీ, టీసీఎస్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టపోయాయి. జాతీయ స్టాక్ మార్కెట్ ఎక్సేంజ్ నిఫ్టీ కూడా 28 పాయింట్లు నష్టపోయి 5,989 వద్ద ముగిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles