Yahoo hack india to be held in hyderabad

yahoo, yahoo hack india, yahoo hack india 2013, hyderabad,

Over 1,000 developers from across 20 states had signed up to participate in the sixth edition of Yahoo! Hack Indian from July 13, of which 250 best hackers have been selected after an entry-level coding challenge.

హ్యాక్ ఇండియా సదస్సు హైదరాబాద్ లో

Posted: 07/08/2013 03:39 PM IST
Yahoo hack india to be held in hyderabad

యాహూ! హ్యాక్ ఇండియా ఆరవ సదస్సు ఈ నెల 13 నుంచి రెండు రోజుల పాటు ఇక్కడి సైబర్ సిటీలో జరగనున్నది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఉన్న ప్రోగ్రామర్లు, డెవలపర్లు, డిజైనర్లతో పాటు వివిధ సాంకేతిక యూనివర్శిటీలకు చెందిన వెయ్యి మంది విద్యార్ధులు ఈ హ్యాకింగ్ ఈవెం ట్‌లో పాల్గొననున్నారు. బెంగళూరు మినహా వేరే ప్రాంతంలో ఈ ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి.ఈ సదస్సులో భాగంగా వివిధ టెక్నికల్ వర్క్‌షాప్‌లు, 24 గంటల కోడింగ్ హ్యాక్‌థాన్‌తో పాటు హ్యాకింగ్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. బెంగళూరులో మరో హ్యాక్ ఈవెంట్‌ను యాహూ సంస్థ నిర్వహించనున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles