Indian share market

Indian-Share-Market, news, Share Market Live, views, and analysis, ndian Stock Market, Share tips, NSE, BSE tips, Intraday StockTips, Stock Market Tips , Share Market Tips, share market, Commodity Tips, Trading

Indian-Share-Market

Indian-Share-Market.GIF

Posted: 11/30/2011 04:47 PM IST
Indian share market

     Indian-Share-Market

  దేశంలోకి ఎఫ్‌డిఐ అనుమతిపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో స్టాక్‌ మార్కెట్లు పడిపోయాయి. దీంతో సెన్సెక్స్‌ రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కోంది. సెన్సెక్స్‌ సూచీ 159 పాయింట్లు కోల్పోయి 15,953 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 46 పాయింట్లు పతనమై 4,805 పాయింట్ల నిలిచింది.

    హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ అయిన డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ 'ఎక్స్‌ప్రెస్‌ హోమ్‌ లోన్స్‌ ఆన్‌ వీల్స్‌' పేరుతో సత్వర గృహ రుణాలను అందించనుంది. ఈ పథకంలో భాగంగా ఇంటి వద్దకే గృహ రుణాలు అందిస్తోన్నట్లు సంస్థ పేర్కొంది.  

     అమెరికా డాలర్‌తో పోల్చగా రూపాయి విలువ పతనం కావడం వల్ల భారత్‌లో మొబైల్‌ ధరలు 10-15 శాతం పెరిగాయి. దీంతో గడిచిన 10 రోజుల్లోనే బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌పై 6-10 శాతం పెరుగుదల, సామ్‌సాంగ్‌ మైబల్స్‌పై 3-5 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది.

    ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న బయో ఏషియా కాన్ఫరెన్స్‌లో యువ శాస్త్రవేత్తలకు ఆ సంస్థ అవార్డులను ప్రదానం చేయనుంది. ఈసందర్బంగా అర్హులైన 35 ఏళ్ల లోపు యువ శాస్త్రవేత్తలకు గాను యంగ్‌ మైండ్‌ అవార్డ్సు-2012 అందించనుంది. ఇందుకోసం వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. సమాజానికి ఉపయోగపడే ఉత్పత్తును రూపొందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The richest people
Public sector general strike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles