Worlds Luxuries Ship Seven Seas Explorer

Seven seas explorer cruise ship worlds luxuries ship features

seven seas explorer ship, seven seas explorer cruise ship, seven seas explorer details, seven seas explorer features, worlds luxuries ship, worlds largest ship, worlds biggest ship

seven seas explorer cruise ship worlds luxuries ship features : The Worlds luxuries ship seven seas explorer features.

ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన క్రూయిజ్ నౌక

Posted: 04/06/2015 07:24 PM IST
Seven seas explorer cruise ship worlds luxuries ship features

ప్రపంచంలో ఇప్పటివరకు ఎన్నో నౌకలు రూపుదిద్దుకున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణీకులకు మరిన్ని విలాసవంతమైన సౌకర్యాలు అందించేందుకు రకరకాల నౌకలను ఇంకా నిర్మిస్తూనే వున్నారు. ఇలా ఇప్పటివరకు తయారైన్న నౌకలన్నింటిలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన నౌకగా ‘సెవెన్ సీస్ ఎక్స్ ప్లోరర్’ రికార్డులపుటకెక్కింది. ఈ నౌక ఎంతో పెద్దగా, ప్రతిఒక్కరికీ సౌకర్యవంతంగా వుంటుంది. దీని నిర్మాణంతరం ప్రారంభోత్సవం సమయంలో ఈ నౌకను వీక్షించేందుకు ఎందరో పర్యాటకులు తరలివచ్చారు. ఈ నౌకలో చెప్పుకోదగ్గ విశేషాలున్నాయి.

మరిన్ని విశేషాలు :

* ఈ క్రూయిజ్ నౌక 732 అడుగుల పొడవుతో 56 వేల టన్నులకు పైనే బరువుంటుంది.
* దీని నిర్మాణానికి 450 మిలియన్ డాలర్లు... అనగా సుమారు 2,800 కోట్ల రూపాయల ఖర్చయింది.
* ఇందులోని సూటులు (రూములు) చాలా పెద్దవిగా, విశాలంగా, సౌకర్యంగా, ఇంటీరియర్ డిజైనింగ్ తో చాలా అందంగా ఉంటాయి.
* ప్రయాణీకులకు విలాసవంతమైన సౌకర్యాన్ని అందించేందుకు ఇంత పెద్ద భారీ నౌకలో కేవలం 750 మందికి మాత్రమే ప్రవేశాన్ని కల్పిస్తారు.
* ఈ నౌకలో ఉన్నవన్నీ విలాసవంతమైన సూట్ రూములే.
* ఇందులో స్విమ్మింగ్ పూల్, ప్రత్యేకమైన గార్గెన్ లు కూడా వున్నాయి.
* ఇక పిల్లలకు ఆడుకునేందుకు పార్కులాగా ఒక చిన్న మైదానం కూడా వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : seven seas explorer  worlds luxuries ships  

Other Articles