grideview grideview
  • Apr 16, 09:43 AM

    ఈశాన్య పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం

    పట్టణానికి పూల దండ వేసినట్లు హిమాలయ శ్రేణులు... ఆత్మీయులను పలకరిద్దామని వచ్చే అతిథుల్లా వలస పక్షులు... ప్రకృతి తివాచీ మీద అలంకరించిన రంగురంగుల పూలు... ఈ నేలకే పరిమితమైన రకరకాల పండ్లు...హఫ్లాంగ్ లేక్‌లో బోట్ షికారు... ఒకింత సాహసంతో ట్రెకింగ్... రెట్టించిన...

  • Apr 04, 07:39 AM

    Papikondalu tour information.png

    త్వరలో శ్రీరామనవమి రాబోతోంది... ఏంచక్కా పాపికొండల టూర్‌ ప్లాన్‌ చేస్తే. అటు పుణ్యం, ఇటు విహారం రెండూ వర్కవుట్‌ అవుతాయి. మన రాష్ట్రంలో ఇలాంటి పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నా పాపింకొండల ప్రత్యేకత వేరు. వారి ప్రాముఖ్యత, ప్రత్యేకత గురించి తెలుసుకుందాం....

  • Mar 18, 09:12 AM

    The History of Nalanda University.png

    ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయాల్లో నలంద విశ్వవిద్యాలయం ఒకటి. నాగరికత పురుడుపోసుకుంటున్న ప్రాచీన కాలంలోనే ఈ విశ్వ విద్యాల యంలో.. గణిత, విజ్ఞాన, వైద్య, తర్క శాస్ర్తాలు ఎనలేని ఆదరణ చూరగొన్నారుు. వివిధ దేశాల నుండి ఎందరో విద్యార్థులు 11వ శతాబ్దంలోనే...

  • Feb 21, 07:40 AM

    The magnificence of the Mughal Gardens.png

    మనసుదోచే గులాబీలు....సిరిమల్లెల గుబాళింపు... రంగురంగుల లతల అల్లికలు...సప్తవర్ణశోభిత సీతాకోక చిలుకల మకరందాన్వేషణ.... ఝుమ్మంటూ ఎగిరుతున్న భ్రమరాల నాదాలు.... ఆకాశాన్ని ముద్దాడేందుకు తపనపడేలా ఉవ్వెత్తున ఎగిరపడే జతారులు... ఇవన్నీ ప్రకృతి రమణీయతకు దర్పణాలు. దేశ రాజధానిలో.... ప్రధమపౌరుని నిలయంవద్ద ఠీవిగా...దర్పంగా ఆకర్షించే మొఘల్‌...

  • Feb 11, 09:34 AM

    United Arab Emirates Tourism.png

    ఎమిరేట్స్ అంటే అరబ్బులు గుర్తొస్తారు... అరేబియన్ నైట్స్ కథలు గుర్తొస్తాయి... ఇసుక ఎడారులు తలంపుకొస్తాయి... షార్జా క్రికెట్ స్టేడియం కనిపిస్తుంది... ప్రపంచంలో ఎత్తై భవనాన్ని...నన్ను తలుచుకోండి... అంటుంది బుర్జ్ ఖలీఫా ఐకమత్యమే మహాబలం అని సంఘటితమైన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ విశేషాలు....

  • Jan 31, 09:55 AM

    England Tourism and Information.png

    ప్రపంచ దేశాల్లో మనకు ఏ దేశం తెలిసినా, ఏ దేశం తెలియక పోయినా ఇంగ్లండ్ తప్పక తెలిసి ఉంటుంది. యూరప్ నుంచి ఇండియాకు సముద్రమార్గాన్ని కనుక్కున్న పోర్చుగీసు వాళ్లనైనా మర్చిపోతామేమో కానీ వ్యాపారం పేరుతో వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్న బ్రిటిషర్లు...

  • Jan 19, 06:24 AM

    History of Prayag.png

    ప్రయాగ...త్యాగానికి ప్రతీక. పురాణేతిహాసాలలో మార్మోగిన ప్రాంతం. అమృతబిందువు రాలిన చోటు. పుణ్యనదుల సంగమస్థలం. వేలాది సంవత్సరాల యాగఫలాన్నిచ్చే పవిత్రనగరం. కుంభమేళా జరిగే నాలుగు క్షేత్రాలలో ఇది ఒకటి.144 సంవత్సరాల తరువాత ఇక్కడ ఇప్పుడుమహాకుంభమేళా జరుగుతోంది. రోజులు మారుతున్నకొద్దీ నగరమూ మారింది. పేరూ...

  • Dec 31, 09:19 AM

    information about Simla.png

    ఎటుచూసినా తెలుపు తివాచీ పరిచినట్లుండే దట్టమైన మంచు. ఆ మంచును కుప్పలుతెప్పలుగా పోసినట్లుండే పర్వతాలపై సూర్యకిరణాలు పడి బంగారు వర్ణంలో మెరిపోయే చూడచక్కని దృశ్యాలు, పచ్చని పచ్చికబయళ్ళు, ఆపిల్‌ తోటల అందాలు, లోయలు, పైన్‌... ఓక్‌ చెట్ల సోయగాలు ఇవన్నీ సిమ్లాను...