Tdp mla revanth reddy sensational comments on telangana cm kcr

Revanth Reddy fires on KCR, tdp Revanth Reddy fires on KCR, Revanth Reddy comments on TRS, Revanth Reddy comments on TRS government, Revanth Reddy vs cm kcr, ys rajasekhara reddy, kvp, kcr kvp, ysr kcp, Revanth Reddy fires on cement rates, Cement factories owners kcr, Revanth Reddy Fire On KCR updates, T Revanth Reddy, Revanth Reddy comments, Revanth reddy latest comments, Revanth reddy latest press meet, tdp leaders controversy, mla revanth reddy controversy comments , Telangana controversy issue, cm kcr speech controversy. Telangana builders to cm kcr, Telangana Cement factories, Telangana tdp leader revanth reddy, kcr trs party, Telangana trs

tdp mla revanth reddy sensational comments on Telangana cm kcr: TDP MLA Revanth Reddy fires on the TRS Government and Chief Minster K Chandrashekar Rao. Due to the ... Revanth says why the TRS government and KCR is not responding on the Cement factories

ఆరుగురు కేవిపీలతో కేసిఆర్ ఎంజాయ్ ! రెడ్డి?

Posted: 07/25/2014 03:03 PM IST
Tdp mla revanth reddy sensational comments on telangana cm kcr

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీరుపై.. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈరోజు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసిఆర్ పై సంచలనమైన కామెంట్ చేయటం జరిగింది. దీంతో తెలంగాణలో వివిధ పార్టీలో రాజకీయ నేతలు సైతం షాక్ తిన్నారు. ‘‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ’’అన్నవిదంగా.. రేవంత్ రెడ్డి సీఎం కేసిఆర్ పై విరుచుకుపడ్డారు.

టిడిపి రెబల్ ఎమ్మెల్యే గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి, పొదునైన మాటలతో రాజకీయ శత్రువులపై విరుచుకుపడ్డారు. ఒకేసారి కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని , టీఆర్ఎస్ పార్టీలోనే నేతలను కలిపి ఒకే కామెంట్ చేయటం జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో ఉన్నప్పుడు ఒక్క కెవిపితోనే.. రాజకీయాలు నడపటం మనం చూసాం. ఆయన ఒక్క కేవిని సృష్టించి రాష్ట్రాన్ని నాశనం చేసిన విషయం అందరికి తెలిసిందే.

అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం ఒకేసారి ఆరుగురు కెపిపీలను సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అసలు టీఆర్ఎస్ అంటే మీకు తెలుసా? ‘‘ టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదట... , తెలంగాణ రావుల సమితిగా మారిందని ’’ రేవంత్ రెడ్డి నిజాన్ని బయట పెట్టారు. ఇప్పుడు కేసిఆర్ సృష్టించిన ఆరుగురు కేవిపిలు రాజ్యమేలుతున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ ధరలు విపరీతంగా కంపెనీలు పెంచితే.. కేసిఆర్ ప్రభుత్వం చాలా సైలెంట్ గా ఉంది. అంతేకాకుండా. సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కై , ఆదాయం పంచుకున్నారు. అయితే ఈ ఆరుగురు కేవిపిలు కలిసి బిల్డర్ల పై ఒత్తిడి పెంచి , సిమెంట్ కంపెనీలు పెంచిన ధరలకు ఒప్పించటం జరిగింది రేవంత్ రెడ్డి ఆరోపించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వెనుక ఉన్న ‘‘రావుల’’ రహస్యాన్ని త్వరలో బయటపెడతామని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles