Amirkhan says not endorsing aap

Amirkhan says not endorsing AAP, Amir Khan national icon 2014 elections, Election Commission of India, Arvind Kejriwal, Aam Admi party

Amirkhan says not endorsing AAP, Amir Khan national icon 2014 elections, Election Commission of India, Arvind Kejriwal, Aam Admi party

ఆఆపాను ప్రతిపాదించటంలేదన్న అమీర్ ఖాన్

Posted: 03/28/2014 03:19 PM IST
Amirkhan says not endorsing aap

భారత ఎన్నికల సంఘం తరఫున నేషనల్ ఐకాన్ గా వోటర్లలో చైతన్యాన్ని కలిగించే విధంగా పనిచేస్తున్న హిందీ నటుడు అమీర్ ఖాన్ తాను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ని ప్రతిపాదించటం లేదని ఎన్నికల కమిషన్ కి లిఖితపూర్వకంగా తెలియజేస్తూ, అటువంటి నిరాధారమైన అసత్యాలను ఖండిస్తూ బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.

సోషల్ మీడియాలో, తాను అమీర్ ఖాన్ ఆమ్ ఆద్మీ పార్టీ కి వోటు వేస్తానని ప్రకటిస్తున్నట్లుగా ఉన్న ఫొటో సర్క్యులేట్ అవుతోంది.  అందులో మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలామ్, క్రికటర్ కపిల్ దేవ్, నటుడు మోహన్ లాల్ ఫోటోలు కూడా ఉన్నాయి. 

అమీర్ ఖాన్ తరఫున ఇచ్చిన ప్రకటనలో, అమీర్ ఖాన్ మొదట నుంచీ కూడా ఏ రాజకీయ పార్టీ తరఫునా ప్రచారం చెయ్యనని, ఏ రాజకీయ పార్టీకీ మద్దతునివ్వనని చెప్తూవచ్చారు అని ఉంది.

జనవరిలో ఒక టివి ఛానెల్ లో మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త విధానం వస్తోందని, కానీ ఎన్నికల హామీలను పూర్తి చేసేంతవరకూ తాను ఏ పార్టీ విషయంలోనూ మద్దతుగా మాట్లాడనని అమీర్ ఖాన్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Why ruling party activists obstruct oppositions from contesting elections

  బ్రహ్మరథం పడితే అడ్డుకోవడాలెందుకనో సీఎంగారూ.?

  Mar 11 | స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని.. అందుకు ఎన్నికల అధికారులు కూడా అన్ని విధాలా సహకరించాలని సాక్ష్యాత్తు రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం అధికార... Read more

 • Yes bank crisis center actions create tension in account holders

  యస్ బ్యాంకు సంక్షోభం: సేఫ్ అంటూనే టెన్షన్.. టెన్షన్..

  Mar 07 | యస్ బ్యాంకు తీవ్ర ఆర్థిక సంక్షోబంలోకి నెట్టివేయబడింది. సరిగ్గా బీజేపి అధికారంలోకి వచ్చి ఆరేళ్లు కావస్తున్న తరుణంలో.. ఈ ఆరేళ్ల నుంచే ఈ బ్యాంకు నష్టాలు అంతకంతకూ పెరుగుతూ.. ఏకంగా రెండు లక్షల కోట్ల... Read more

 • Constable sridhar reddy transfered for kicking father of deceased student

  కనికరం లేని కానిస్టేబుల్ పై బదిలీ వేటుతో సరా..?!

  Mar 07 | సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకునేనా.? అంటే ఘటన సద్దుమణిగేంత వరకు మాత్రమే ఈ చర్యల ప్రభావం వుంటుందన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. అతడిపై తాత్కాలికంగా హెడ్ క్వార్టర్... Read more

 • Ysrcp confirms rajya sabha ticket to ex apcc chief

  రఘువీరా రెడ్డికి రాజ్యసభ.. వైసీపీ నయా ఫ్లాన్.?

  Feb 26 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నింటా తమ ముద్ర వేసుకునేందుకు రాజీలేని ప్రయత్నాలతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ ఎంసీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ స్థానాలకు... Read more

 • Ycp party pressurising megastar chiranjeevi to accept mp proposal

  మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఆఫర్.. సుముఖతకు వైసీపీ ఒత్తిడి.?

  Feb 19 | రాష్ట్రంలో ఏకపక్ష మోజారిటీ సాధించినా.. విపక్షాల విమర్శలను అధికార వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటూనే వుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాగానే రివర్స్ టెండరింగ్ తో ప్రారంభమైన వైసీపీ పాలన.. ఇసుక అక్రమాలు.. మూడు రాజధానులు,... Read more

Today on Telugu Wishesh