Nagama slaps youth

Nagama slaps youth, Nagma faces problem in public, Cine actress Nagama, Nagma Congress party, Nagma public meet at Meerut, MLA Gajaraj tries to kiss Nagma

Nagama slaps youth, Cine actress Nagama, Nagma Congress party, Nagma public meet at Meerut, MLA Gajaraj tries to kiss Nagma

నగ్మాకి మరోసారి చేదు అనుభవం

Posted: 03/28/2014 10:39 AM IST
Nagama slaps youth

ఎన్నికల ప్రచారం లో ఉన్న నగ్మాకి మీరట్ లో మరోసారి చేదు అనుభవం ఎదురైంది.  

మీరట్ లో బహిరంగ సభకు హాజరవటానికి వచ్చిన సినిమా నటి నగ్మాని కొందరు అభిమానులు చుట్టుముట్టారు.  కొద్దిపాటి తొక్కిసలాట జరిగింది.  ఆ సందులో ఒక యువకుడు నగ్మా మీద చెయి వేయటం, ఆమె చాచి ఒకటివ్వటం జరిగాయి.  

నగ్మా వేదిక మీదకు వెళ్తున్నప్పుడు జరిగిన ఈ సంఘటన ఆమెకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది.  ఇలా మరోసారి జరిగినట్లయితే మళ్ళీ మీరట్ లో అడుగుపెట్టనని ఆమె గట్టిగా చెప్పారు.  

సినీతారల తళుకులు రాజకీయ పార్టీల ప్రచారంలో అవసరమని భావిస్తున్నారు నిజమే కానీ మరీ కళ్ళు చెదిరే, మతి చలించే అందం జనసేకరణకు ఉపయోగపడ్డా మహిళా నాయకుల భద్రతకు ప్రమాదమని మందలో అలా గుర్తు తెలియని వ్యక్తి చెయి వెయ్యటమే కాదు పోయిన వారం మీరట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గజరాజ్ నగ్మాను ఏకంగా దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేసారు.  

బహుశా ఆ సంఘటన బాపతు ప్రభావం కూడా ఈ సారి ఈ యువకుడి మీద తక్షణమే స్పందించి చెంప చెళ్ళుమనిపించేట్టుగా చేసుంటుంది.  

ఆ ఘటన చదవటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి-

తాజా ఘటన వీడియో ఈ క్రింద-

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles