Political leaders q line in pawan kalyan house

pawan kalyan, pawan, pawan kalyan politics, political leaders, political parties, pawan kalyan house, pawan kalyan press meet, pawan kalyan press meet marchi 12th.

political leaders Q line in pawan kalyan house ?

పవన్ ఇంటి ముందు రాజకీయ నేతల క్యూ?

Posted: 03/10/2014 11:21 AM IST
Political leaders q line in pawan kalyan house

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ రాజకీయ పార్టీ విషయం తెలిసినప్పటి నుండి రాజకీయ నాయకులు, ఆయన సన్నిహితులు,  ఆశవాదులు, పవన్ కళ్యాణ్ ఇంటి ముందు క్యూ కడుతున్నారు.   పవన్ కళ్యాణ్ పార్టీకి రండని కొంత మంది పార్టీల నాయకులు భారీ ఎత్తున ఆఫర్  ఇస్తున్నారు.  

మరికొంత మంది పవన్ పార్టీ పెడితే  ఆ పార్టీకి లో టిక్కెట్ కోసం   తెర వెనుక రాజకీయ చేస్తూ..  ఆయన ఇంటికి చేరుతున్నారు.  అంతేకాకుండా.. పవన్ కళ్యాన్ కు  కొంతమంది సలహాలు ఇవ్వటానికి కూడా  ఆయన ఇంటి ముందు లైన్లో నిలబడి ఎదురుచూస్తున్నారు. 

పవన్ కళ్యాణ్  పార్టీ పెడతాడో లేదో తెలియదు గానీ మొత్తం ఆయన ఇంటి ముందు  నేతలు క్యూ కడుతున్నారు.  పవన్ కళ్యాణ్  షూటింగు విషయలను పక్కన పెట్టి,  ప్రతి రోజు వచ్చే నేతలతో.. బిజీబిజీగా గడుపుతున్నాడు.  పవన్ కళ్యాణ్ పెట్టే  ప్రెస్ మీట్ సమయం దగ్గరపడటంతో  రాజకీయ నేతల తాకిడి ఎక్కువైంది. 

అయితే చివరకు  పవన్ కళ్యాణ్   రాజకీయల ఎంట్రీ గురించి ఏం మాట్లాడుతాడో తెలియదు గానీ,  రాజకీయ నేతలు  పవన్ ఇంటి  ముందు హడావుడి చేస్తున్నారు.  పవన్ కళ్యాణ్  ప్రెస్ మీట్ పెట్టి,  ఏ పార్టీ మద్దతు ఇస్తాడో,  లేక సొంత పార్టీ పెడతాడో?   ఈ రాజకీయలు  నాకు పడవు అంటూ..  వెనకడుగు వేసి, సినిమాలు చేసుకుంటాడోనని  ఆయన అభిమానులు టెన్షన్ తో  నలిగిపోతున్నారు. 

ఇక రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ..పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.  పవన్ తీసుకొనే నిర్ణయం పై  ఆంద్రప్రదేశ్ రాజకీయలు రంగులు మారే అవకాశం ఉందని  పవన్ అభిమానులు అంటున్నారు.  పవన్ పొలిటికల్  సునామీ ఎలా ఉంటుందో  మరో రెండు రోజుల్లో  తెలుస్తోందని  రాజకీయ నేతలు  ఎదురుచూస్తున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles