Comedian ali will contest 2014 elections in tdp

comedian Ali join in TDP, Ali in 2014 elections, Ali contest in 2014, Assembly ticket,

Telugu comedian Ali will contest 2014 elections. It seems Ali is planning to join TDP in the month of March in the presence of Chandrababu Naidu.

టీడీపీ నుండి పోటీ చేయబోతున్న ఆలీ

Posted: 02/03/2014 06:19 PM IST
Comedian ali will contest 2014 elections in tdp

2014 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు చోటా, మోటా హీరోలు, నేతలు తగిన పార్టీలోకి చేరేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల నుండి వలసలు, చేరికలు  మొదలయ్యాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా మంది సినిమా వాళ్ళు రానున్న ఎన్నికల్లో సీటు సంపాదించుకోవడానికి పలు పార్టీల కండువా వేసుకునేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇందులో భాగంగానే తెలుగు తెర పై హాస్య నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న కమేడియన్ ఆలీ త్వరలో టీడీపీ పార్టీలోకి చేరబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఉన్నట్లుండి మరో కమేడియన్ వేణు మాధవ్ మొన్న అసెంబ్లీలో బాబును కలవడం కూడా చర్చకు దారి తీసింది. అన్న ఎన్టీఆర్ ఎంతో ఎంతో గౌరవం ఉన్న వీరిద్దరు టీడీపీ తీర్థం పుచ్చుకోడం ఖాయం అని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles