Actress roja nagari mla controversial comments chandrababu naidu assembly point

roja news, mla roja news, mla roja interview, actress roja interview, actress roja hot photos, actress roja photo shoot, mla roja gallery, roja chandrababu naidu, andhra pradesh assembly

actress roja nagari mla controversial comments chandrababu naidu assembly point : Actress and nagari mla roja another time fires on chandrababu naidu. She said that babu is Women mole.

చంద్రబాబు ఓ మహిళా ద్రోహి : రోజా

Posted: 03/10/2015 03:04 PM IST
Actress roja nagari mla controversial comments chandrababu naidu assembly point

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని చంద్రబాబుకు జైకొట్టిన సినీ నటి రోజా.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మరణానంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే! ఆ పార్టీలో చేరినప్పటి నుంచి ఈమె టీడీపీపై విమర్శలు చేయడం, ఆరోపణలు గుప్పించడం చేస్తూనే వచ్చారు. ఇక మొన్నజరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా తరఫున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుపొందారు. గతకొన్నాళ్ల నుంచి రాజకీయ వ్యవహారాలకు దూరంగా వుంటున్న ఈమె.. తాజాగా సీఎం చంద్రబాబుపై, టీడీపీపై దండయాత్ర చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రోజా.. క్రింది విధంగా బాబుపై నిప్పులు చెరిగారు.

* చంద్రబాబు నాయుడు ఓ మహిళాద్రోహి అని రోజా విమర్శించారు.
* రాష్ట్రంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు.
* డ్వాక్రా మహిళలకు డబ్బులిచ్చిమరీ సమావేశాలకు తీసుకొచ్చే బాబు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారిని మర్చిపోయారని అన్నారు.
* ‘ఏరు దాటకముందు ఏటి మల్లన్న.. ఏరు దాటాక ఓటి మల్లన్న’ అన్న రీతిలో బాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
* డ్వాక్రా రుణమాఫి అంశంపై సభలో చర్చించే ధైర్యం టీడీపీకి లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mla actress roja  chandrababu naidu  andhra pradesh assembly  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more