Telangana cm kcr assembly speech national anthem controversy

cm kcr, kcr assembly, telangana assembly, assembly sessions, kcr press meet, cm kcr assembly photos, telangana politics

telangana cm kcr assembly speech national anthem controversy : Cm kcr fires on opposition parties in assembly session.

దేనికైనా రె‘ఢీ’ : సీఎం కేసీఆర్

Posted: 03/09/2015 01:45 PM IST
Telangana cm kcr assembly speech national anthem controversy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. శనివారం సభలో జాతీయగీతం పాడే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు బెంచీలపై నిలబడి నిరసన వ్యక్తం చేసిన విషయంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయగీతానికి అవమానం విషయంలో టీటీడీపీ సభ్యుల సస్పెన్షన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ క్షమాపణ అనంతరం సభలో ప్రసంగించిన కేసీఆర్.. తాను సభలో ఏ అంశంపై అయినా, ఎంతసేపయినా చర్చకు సిద్ధంగా వున్నానని ప్రకటించారు. జాతీయ గీతం పట్ల అవమానకరంగా వ్యవహరించిన వారిలో అధికార పార్టీ సభ్యులున్నా ఉపేక్షించేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

అలాగే.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. సభాకార్యక్రమాలను జగరనివ్వబోమని ప్రతిపక్షాలు చెబుతున్నాయని చెప్పిన ఆయన.. సభను జరిపి తీరుతామంటూ తేల్చిచెప్పారు. అవసరమైతే విపక్షసభ్యులను ఎన్నిసార్లు సస్పెండ్ చేయడానికైనా వెనుకాడేది లేదని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవరు భంగం కలిగించినా సహించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm kcr assembly  telangana assembly session  telangana opposition parties  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more