Shahrukh khan tv show press meet speech central budget 2015

shahrukh khan, shahrukh khan interview, shahrukh khan press meet, shahrukh khan movies, shahrukh khan gallery, shahrukh khan photo shoot, shahrukh khan tv show, shahrukh khan budget speech

shahrukh khan tv show press meet speech central budget 2015 : Shahrukh Khan expressed his feelings on central budget 2015

బడ్జెట్ గురించి నన్నడగడమేంటి?

Posted: 02/25/2015 05:45 PM IST
Shahrukh khan tv show press meet speech central budget 2015

ఫిబ్రవరి 28వ తేదీన కేంద్ర బడ్జెట్ ను ప్రవేశించనున్న నేపథ్యంలో షారుఖ్ ఖాన్ ఆ విషయంపై తనదైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తన టీవీ షో సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో షారుఖ్ బడ్జెట్ గురించి ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఓ మీడియా వ్యక్తి బడ్జెట్ విషయంపై షారుఖ్ ఖాన్ ను ప్రశ్నించగా.. అందుకు అతను మొదట ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. యాక్టర్ అయిన నాకు, కేంద్ర బడ్జెట్ కు సంబంధం ఏంటన్న డైలామాలో పడిపోయాడు. అయితే.. చివరికి దీనిపై తన సమాధాన్ని వివరించాడు.

బాలీవుడ్ కి ప్రయోజనం చేకూరేవిధంగా బడ్జెట్ కేటాయింపులు వుంటాయని తాను ఆశిస్తున్నట్టుగా షారుఖ్ తెలిపాడు. చిత్రపరిశ్రమను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లో పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ బడ్జెట్ తో ఇండస్ట్రీకి కనీస లాభాలు అందుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇదే విషయమై షారుఖ్ మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్ కి ప్రయోజనం కలిగేలా బడ్జెట్ కేటాయింపులు వుంటాయని భావిస్తున్నాను. చిత్రపరిశ్రమను అరుణ్ జైట్లీ పరిగణనలోకి తీసుకుంటారు. అయినా.. నేనొక యాక్టర్ ని! బడ్జెట్ గురించి నన్నడగమేంటి? బడ్జెట్ ని గౌరవిస్తాను. అది మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైంది’’ అంటూ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahrukh khan  central budget 2015  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more

Today on Telugu Wishesh